12 అక్టోబర్ 2017 గురువారం ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకు యోగి శాటిలైట్ టెలివిజన్ లో గార్గేయం కార్యక్రమంలో 'అష్టభుజి' అనే జ్యోతిష ఆధ్యాత్మిక ధారావాహికలు అందించనున్నాను.ఇందులో భాగంగా రేపే మొదటిభాగం ప్రసారం కాబోతున్నది....శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అతిరహస్య నామాలతోనే ఈ 'అష్టభుజి' కార్యక్రమం ఉంటుంది. కనుక అందరూ వీక్షించవలసినది.- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

Monday, October 1, 2012

2012 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 వరకు రాశిఫలితాలు

వృశ్చిక రాశిలో కుజుడు, రాహువు కలయిక ఏర్పడినందున ద్వాదశ రాసులపై దాని ప్రభావం, వాస్తవంగా చెప్పాలంటే నవంబర్ 9 వరకు ఉంటుంది. కాని అధిక జాగ్రత్తలు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6 వరకు తీసుకుంటూ ఉండాలి. పన్నెండు రాశులవారు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ దిగువ వీడియోను చూసి తెలుసుకునేది. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.