Saturday, May 19, 2012

ఆదివారం అమావాస్య కంకణ గ్రహణంతో షడ్గ్రహ కూటమి ప్రారంభం

శ్రీ నందన వైశాఖ అమావాస్య 20  మే 2012 ఆదివారం వృషభ రాశిలో, కృత్తిక నక్షత్రంలో కేతు గ్రస్తంగా కంకణసూర్య గ్రహణం సంభవించును. ఈ గ్రహణాన్ని చూడామణి గ్రహణమని పిలుస్తారు. ఇది భారతదేశంలో కనపడదు. ఆసియా, పసిఫిక్, ఉత్తర అమెరికాలలో పాక్షిక గ్రహణంగా, జపాన్ పశ్చిమ అమెరికాలలో కంకణగ్రహణంగా కనిపించును. ఖగోళంలో స్థిరమైన కంకణ గ్రహణ బింబము 5 నిముషాల 46 సెకన్లు ఉండును. కంకణ గ్రహణమంటే సూర్యబిమ్బం కంటే చంద్రబింబం సైజు తక్కువగా ఉన్నందున సూర్యబిమ్బంలో చంద్రబింబం వరకు వర్ణము మారి మిగిలిన భాగము దేదీప్యమాన వెలుగుతో ఉండి, కంకణము వలె కనపడును. ప్రపంచ మొత్తంలో టోక్యో, హాంగ్ కాంగ్ ప్రాంతాలలో కంకణ సూర్యగ్రహణంగాను, మిగిలిన ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణంగాను సంభవించును.

న్యూయార్క్, వాషింగ్టన్ డి సి, బోస్టన్ , డెట్రాయిట్, రిచ్మండ్ ప్రాంతాలలో గ్రహణం కనపడదు. చికాగో, అట్లాంటా, ఆస్టిన్, లాస్ఏంజెల్స్ మొదలైన ప్రాంతాలలో సాయంత్ర సమయం నుంచి సూర్యాస్తమం వరకు సూర్య గ్రహణం కనపడును.

ఈ సూర్యగ్రహణం జరిగే సమయం నించే ఖగోళంలో వృషభరాశిలో బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రవి, కేతువు, గురువు అను ఆరు గ్రహాలు కూటమిగా ఉండును. 23 వ తేది బుధవారం ఉదయం 5 గంటల 03 నిముషాల వరకు వృషభరాశిలో ఆరు గ్రహాల సంచారముండును. 23 ఉదయం 5 గంటల 03  నిముషాల నుంచి చంద్రుడు ప్రక్క రాశిలోనికి వెళ్లిపోవటంతో బుధ, గురు, శుక్ర, రవి, కేతువులు అనబడే పంచగ్రహ కూటమి మొదలగును. 2012 జూన్ 4 వ తేది సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిముషాలవరకు వృషభరాశిలో పంచగ్రహ కూటమి కొనసాగును.

2012 జూన్ 4 సోమవారం జ్యేష్ట పూర్ణిమ రోజున పంచగ్రహ కూటమి మిగియబోయే తరుణంలో వృశ్చిక రాశిలో రాహు గ్రస్తంగా జ్యేష్ట నక్షత్రంలో పాక్షిక చంద్రగ్రహణం జరుగును.  మే 20 నాటి కంకణ సూర్య గ్రహణం, జూన్ 4 నాటి పాక్షిక చంద్రగ్రహణం రెండూను... భారతదేశంలో కనపడవు. భారతదేశంలో ప్రచ్చాయ అనగా చంద్రుడు కనపడతాడు, కాని తేజోహీన కాంతితో కనపడతాడు. 
దక్షిణ కోస్తా తీర ప్రాంతాలలో జూన్ 4 సాయంత్రం 5 . 36 గంటల నుంచి 6 .48 నిముషాల వరకు కాంతి విహీనమైన ప్రచ్చాయ చంద్ర గ్రహణం జరుగును.  విదేశాలలో మాత్రమే కంకణ సూర్య గ్రహణము, పాక్షిక చంద్ర గ్రహణము కనపడును. మే 20 వ తేది నుంచి వృషభరాశిలో కంకణ సూర్య గ్రహణంతో షడ్గ్రహ, పంచ గ్రహ కూటములు మొదలై... జూన్ 4 వ తేది పాక్షిక గ్రహణంతో పంచ గ్రహ కూటమి ముగిసి కేవలం చతుర్గ్రహ కూటమి మాత్రమే వృషభరాశిలో ఉండును. ఈ చాతుర్గ్రహ కూటమి ప్రారంభంలోనే శుక్రగ్రహణం జరుగుతున్నది. భారత కాలమాన ప్రకారం 6 వ తేది ఉదయం 3 గంటల 21 నిముషం నుంచి 10 గంటల 01 నిముషం వరకు శుక్ర గ్రహణం ఉండును. భారతదేశ వ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలోను సూర్యోదయాలతోనే శుక్రగ్రహణం నల్లని మచ్చలా సూర్యబింబం పై కంటికి ప్రత్యక్షంగా గోచరించును. తిరిగి మరో 105 సంవత్సరాల తర్వాత 2117 డిసెంబర్ 10 వ తేదిన శుక్రగ్రహణం జరుగును. అనగా 105 సంవత్సరాల 6 మాసాల 6  రోజులకు శుక్ర గ్రహణం సంభావిస్తుందన్నమాట.

సూర్యునికి ఈశాన్య భాగంలో శుక్ర గ్రహణ స్పర్శ కాలం మంగళవారం రాత్రి 3 గం. 21 నిముషాలు.
శుక్ర గ్రహణ మధ్య కాలము ఉదయం 6 గం. 59 నిముషాలు.
వాయువ్య భాగంలో శుక్ర గ్రహణ మోక్షకాలము ఉదయం 10 గం. ఒక్క నిముషము.
సూర్య గ్రహానికి వెలంచుల మధ్య శుక్ర గ్రహణ ప్రయాణము 400 నిముషాలు.
సూర్య గ్రహ లో అంచుల మధ్య శుక్ర గ్రహ ఆద్యంత పుణ్యకాలము 364 నిముషాలు.

అందుచేత భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలనుంచి.... ఉదయం 10.01 వరకు ప్రత్యక్షంగా నేత్రాలతో చూడకుండా, మసి పూసిన అద్దంతో గాని, ఫిల్మ్ తో గాని ఇతర అందుబాటులో వుండే సోలార్ ఫిల్టర్ ద్వారా గాని శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. ఉత్తర వాయువ్య అమెరికా, ఉత్తర ఆసియా, జపాన్, కొరియా, తూర్పు చైనా, పశ్చిమ ఫసిఫిక్, తూర్పు మధ్య యూరప్, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలలో శుక్ర గ్రహణం కనిపించును.


384 రోజులు నడిచే  ఈ నందన నామ సంవత్సరములో రాజు, మంత్రి, శుక్రుడు. ఈ శుక్రునికి యొక్క స్వక్షేత్రమే వృషభ రాశి. ఈ వృషభరాశిలోనే మే 20 కంకణ గ్రహణంతో గ్రహ కూటములు ప్రారంభమై శుక్ర గ్రహణం కూడా జరగటం అరుదుగా వచ్చే విశేషం.
ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏ ఒక్కరు కూడా రాబోయే శుక్ర గ్రహణాన్ని వీక్షించాలేరేమో. అందుచేత అరుదైన గ్రహస్థితులు పాలకులకి, ప్రభువులకి సమస్యలు తెచ్చే విధంగా ఉంటున్నప్పటికీ, అరుదుగా వచ్చే ఈ శుక్ర గ్రహణాన్ని వీక్షించి, భవిష్యత్ కాలంలో అందరికి శుభాలు కలగాలని ప్రతి ఒక్కరు వారి వారి ఇష్ట దైవాలను ప్రార్దించేది. రాబోయే రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీర్తిముఖుడిని ప్రార్దించి సకల శుభాలతో ఉందురని ఆశిస్తాను.

Sunday, May 13, 2012

గోధుమపిండి దీపారాధనతో రక్షాకవచాలకు పూజ

అంచలంచలుగా 9 కలశపూజలను పూర్తి చేసుకున్నారు కదా . ఇప్పుడు మీ వద్ద వస్త్ర రూపంలో ఉన్నవి 7 రక్షాకవచాలు.
1 . స్వస్తిక్ రక్షా వస్త్ర కవచము
2 . షోడశ బిందు త్రిభుజ వస్త్ర కవచము
3 . శ్రీం బీజ
రక్షా వస్త్ర కవచము
4 .
హ్రీం బీజ రక్షా వస్త్ర కవచము
5 . ఐం బీజ రక్షా వస్త్ర కవచము
6 .
గం బీజ రక్షా వస్త్ర కవచము
7 . ఓం బీజ రక్షా వస్త్ర కవచము
ఇవి కాక లోహ రూపంలో ఉన్న నాణెము లేక నాణెములు. మరియు ఎరుపు దారంతో ఉన్న 11 పోగుల సూత్రము.
2012 మే 15 మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు కాని,
లేదా 
2012 మే 17 గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు లేదా
2012 మే 26 శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపున...
పై తొమ్మిది రక్షాకవచాలకు ప్రత్యేకమైన పూజను నిర్వర్తించుకోవాలి.  పూజానంతరం activation ఉండదు.

పూజ విధానము
  • గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
  • ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
  • దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ప్రత్యేక పద్దతిలో ఉంటుంది.
  • పొట్టు ఉన్న గోధుమపిండి 100 గ్రాములు తీసుకోండి. దానికి దంచిన బెల్లాన్ని కలిపి చపాతి పిండిలా చేయాలి. 
  • ఈ గోధుమపిండిని దీపం వెలిగించటానికి 2 ప్రమిదలుగా చేసుకోండి.
  • ఈ ప్రమిదలలో మధ్య వత్తి వేసి వెలిగించండి. ఆవునెయ్యి లేక కొబ్బరి నూనెను ఉపయోగించండి. దిగువ చూపిన చిత్రంలోలా పీటకు రెండు వైపులా తమలపాకు వేసి, ఆకుపై దీపాన్ని ఉంచుకోండి.
  • మీకు అందుబాటులో లభించిన పుష్పములను వినియోగించండి.
  • బియ్యంపైన స్వస్తిక్ రక్షాకవచాన్ని వుంచండి.
  • స్వస్తిక్ పై షోడశ త్రిభుజ రక్షాకావచాన్ని ఉంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
  • అలాగే త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్  పై వేయండి.
  • షోడశ బిందు త్రిభుజ రక్షా కవచం పై,  'శ్రీం' అనే బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
  • శ్రీం బీజ  రక్షాకవచం పై "హ్రీం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  • హ్రీం బీజ  రక్షాకవచం పై "ఐం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  • ఐం బీజ  రక్షాకవచం పై "గం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  • గం బీజ  రక్షాకవచం పై "ఓం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  •  ఆపైన "ఓం" బీజ రక్షాకవచం మధ్యలో కుంకుమ పడకుండా ఉండుటకై వెండి పళ్ళెం కాని లేక కొన్ని తమలపాకులను పరిచి దానిపై నాణెము, లేక నాణెములను ఉంచండి. కుంకుమ పూజ చేయునపుడు కుమ్కుమంతయూ ఓం రక్షా కవచంపై పడకుండా ఉండుటకై వెండి పళ్ళెం లేక తమలపాకులను ఉంచుకొన్నాము.
  • 11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని ఒక నాణేనికి జాగ్రత్తగా చుట్టండి. లేదా సూత్రాన్ని జాగ్రత్తగా చుట్టి (చిక్కుపడకుండా) నాణెం పక్కన ఉంచండి.
  • తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి. ( పసుపు గణపతిని అవసరం లేదు )
  • ఆపై లలితాసహస్ర నామలోని ధ్యాన శ్లోకాలలో రెండవ శ్లోకాన్ని పఠి౦చండి.
శ్లో. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం
(ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని నాణెంపై  ఉంచండి. )
 
తదుపరి శ్రీ లలితా సహస్రనామావళి లోని ఈ దిగువ నామాలను పఠి౦చి, అక్షతలను నాణెము, సూత్రాలపై వేయండి. లేదా కుంకుమతో నామాలు చదువుతూ పూజించండి.

1. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః  సహస్రనామాలలో 10 వ నామం
2. ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః - 28 వది
3. ఓం మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితాయై నమః  40 వది
4. ఓం మరాళీమందగమనాయై నమః  సహస్రనామాలలో 47 వ నామం
5. ఓం మహాలావణ్యశేవధయే నమః  సహస్రనామాలలో 48 వ నామం
6. ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః  సహస్రనామాలలో 59 వ నామం
7. ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధ తోషితాయై నమః  75 వ నామం
8. ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః  78 వ
ది
9. ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసుర సైనికాయై నమః
సహస్రనామాలలో 81 వ నామం
 

10. ఓం మణిపూరాంతరుదితాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 101 వ నామం
11. ఓం మహాశక్త్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 109 వ నామం
12. ఓం మదనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 159 వ నామం
13. ఓం మమతాహంత్ర్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 165 వ నామం
14. ఓం మనోన్మన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 207 వ నామం
15. ఓం మాహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 208 వ నామం
16. ఓం మహాదేవ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 209 వ నామం
17. ఓం మహాలక్ష్మ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 210 వ నామం
18. ఓం మృడప్రియాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 211 వ నామం
 

19. ఓం మహారూపాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 212 వ నామం
20. ఓం మహాపూజ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 213 వ నామం
21. ఓం మహాపాతకనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 214 వ నామం
22. ఓం మహామాయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 215 వ నామం
23. ఓం మహాసత్త్వాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 216 వ నామం
24. ఓం మహాశక్త్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 217 వ నామం
25. ఓం మహారత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 218 వ నామం
26. ఓం మహాభోగాయై నమః  
శ్రీ లలిత సహస్రనామాలలో 219 వ నామం
27. ఓం మహైశ్వర్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 220 వ నామం
 

28. ఓం మహావీర్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 221 వ నామం
29. ఓం మహాబలాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 222 వ నామం
30. ఓం మహాబుద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 223 వ నామం
31. ఓం మహాసిద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 224 వ నామం
32. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 225 వ నామం
33. ఓం మహాతంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 226 వ నామం
34. ఓం మహామంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 227 వ నామం
35. ఓం మహాయంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 228 వ నామం
36. ఓం మహాసనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 229 వ నామం
 

37. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 230 వ నామం
38. ఓం మహాభైరవపూజితాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 231 వ నామం
39. ఓం మహేశ్వరమహా కల్పమహా తాండవసాక్షిణ్యై నమః
సహస్రనామాలలో 232 వ నామం
40. ఓం మహాకామేశమహిష్యై నమః  
సహస్రనామాలలో 233 వ నామం
41. ఓం మహాత్రిపురసుందర్యై నమః 
సహస్రనామాలలో 234 వ నామం
42. ఓం మహాచతుషష్టికోటియోగినీ గణసేవితాయై నమః 
సహస్రనామాలలో 237 వ నామం
43. ఓం మనువిద్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 238 వ నామం
44. ఓం మధ్యమాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 370 వ నామం
45. ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః  
403 వ నామం
 

46. ఓం మదశాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 431 వ నామం
47. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 432వ నామం
48. ఓం మదపాటలగండభువే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 433 వ నామం
49. ఓం మాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 455 వ నామం
50. ఓం మాత్రే నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 457 వ నామం
51. ఓం మలయాచలవాసిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 458 వ నామం
52. ఓం మహావీరేంద్రవరదాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 493 వ నామం
53. ఓం మణిపూరాబ్జనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 495 వ నామం
54. ఓం మాంసనిష్ఠాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 500 వ నామం

55. ఓం మధుప్రీతాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 510 వ నామం
56. ఓం మజ్జాసంస్థాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 524 వ నామం
57. ఓం మహాప్రళయ
సాక్షిణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 571 వ నామం
58. ఓం మాధ్వీపానాలసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 575 వ నామం
59. ఓం మత్తాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 576 వ నామం
60. ఓం మాతృకావర్ణరూపి
ణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 577 వ నామం
64. ఓం మహాకైలాసనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 578 వ నామం
62.
ఓం మహనీయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 580 వ నామం
63. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 582 వ నామం
 

64. ఓం మహావిద్యాయై నమః   శ్రీ లలిత సహస్రనామాలలో 584 వ నామం
65. ఓం మాయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 716 వ నామం
66. ఓం మధుమత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 717 వ నామం
67. ఓం మహ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 718 వ నామం
68. ఓం మహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 750 వ నామం
69. ఓం మహాకాళ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 751 వ నామం
70. ఓం మహాగ్రాసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 752 వ నామం
71. ఓం మహాశనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 753 వ నామం
72. ఓం మహత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 774 వ నామం
 

73. ఓం మందారకుసుమప్రియాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 776 వ నామం
74. ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 785 వ నామం
75. ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 786 వ నామం
76. ఓం మంత్రసారాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 846 వ నామం
77. ఓం మనస్విన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 930 వ నామం
78. ఓం మానవత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 931 వ నామం
79. ఓం మహేశ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 932 వ నామం
80. ఓం మంగళాకృత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 933 వ నామం
81. ఓం మనోమయ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 941 వ నామం
పై నామాలతో పాటుగా ఈ దిగువ ఇచ్చిన 21 శ్లోకాలను కూడా భక్తీతో, విశ్వాసంతో చేతులు జోడించి పఠి౦చండి.

 ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా


నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


ఓం యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్దారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

 
ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
 
తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర నీరాజనాలను అందించండి. నైవేద్యానికి మీకు తోచిన నివేదనను ఇవ్వండి.
పూజ కార్యక్రమం పూర్తైన చివరలో జగన్మాతను మనస్పూర్తిగా ప్రార్దించండి. తదుపరి సూత్రము చుట్టిన నాణెమును లేక సూత్రమును కదపండి.
కుంకుమను రెండవరోజు భద్రపరచుకోండి.  లేదా అక్షతలను భద్రపరచుకోండి. కుంకుమను నిత్యం ధరించవచ్చును. అక్షతలను నిత్యం స్నానాంతరం శిరస్సు పై 5 అక్షతలను ఉంచుకోండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిపై అక్షతలను వేసుకోండి. తొమ్మిది రక్షాకవచాలను విడివిడిగా తీసి మడిచి ఒక అట్ట పెట్టెలో కాని లేక మరొక దానిలో గాని భద్రపరచుకోండి. అలాగే నాణెమును, సూత్రాన్ని కూడా అదే పెట్టెలోనే భద్రపరచుకోండి. పై పూజ కార్యక్రమాన్ని మాసానికి ఒకసారి గాని లేక ఆరు మాసాలకు ఒకసారి గాని లేక సంవత్సరానికి ఒకసారి గాని ఆచరిస్తూ ఉండండి . అవకాశం ఎప్పుడుంటే అప్పుడు ఆచరించండి. సంవత్సరానికి ఇన్ని సార్లు ఆచరించాలి అనే నియమం లేదు. గోధుమపిండితో చేసిన దీపపు ప్రమిదలను ప్రసాదం గానే కుటుంబంలోని వారందరూ స్వీకరించండి. అందులోని వత్తులను విసర్జించండి. పై నామాలతో పూజ కార్యక్రమం చేసే ప్రతి సారి పొట్టు ఉన్న గోధుమపిండిని ఉపయోగించాలి.
మాములు రోజులలో కూడా స్వస్తిక్ కవచాన్ని పూజ మందిరంలో ఉంచి దానిపై వరుస కవచాలను ఉంచి పైన నాణెము, సూత్రాలను ఉంచి మాములుగా కూడా ధ్యానిన్చుకోవచ్చును. నామాలు లేకుండా మాములుగా పూజ మందిరంలో ఉంచి ధ్యానించుకుంటే గోధుమపిండితో చేసిన దీపాలు అవసరం లేదు. తిరిగి వెంటనే వాటిని భద్రపరచుకోనేది.
పిల్లల హాల్టికెట్లు గాని, రిజర్వేషన్ టికెట్లు గాని, నెలసరి జీతం గాని, నూతన ఆభరణాలు కాని.... ఉన్నప్పుడు వాటిని కవచాలను వరుసగా ఉంచి పైన నాణెము, సూత్రము ఉంచి ఆపైన హాల్టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు, నెలసరి జీతం, నూతన ఆభరణాలు, నూతన డాకుమెంట్స్ ఏమైనా ఉంచుకోవచ్చును. తిరిగి తీసుకొనేది. పై ప్రకారంగా మహా కాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతుల అనుగ్రహాన్ని పొందండి.

Tuesday, May 8, 2012

సకల శుభాలనొసంగే పంచ బీజాక్షర సర్వతోభద్ర మండలం

శ్రీ మహాగణాధిపతయే నమః

గ్రహభూమి పాఠకులందరి ద్వారా సర్వ జగత్తుకు శుభాలు కలగాలనే 
ఆకాంక్షతో చేసే చిన్ని ప్రయత్నమే ఈ సర్వతోభద్రచక్రమండలం. 

శ్రీ నందన నామ సంవత్సరానికి రాజు, మంత్రి శుక్రుడు కావటం, ఈ శుక్రునికి జూన్ 5 , 6 వ తేదీలలో (స్వదేశీ, విదేశీ) గ్రహణం జరగబోతున్నది. ఈ గ్రహణాన్ని మనం వీక్షించబోతున్నాం. గతంలో తారణ నామ సంవత్సరంలో కొంతమంది వీక్షించివుంటారు. దానికి 105 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు వీక్షించినవారెవరు ప్రస్తుతం ఉండరనే భావించాలి. తిరిగి 2117 డిసెంబర్ లో శుక్ర గ్రహణం రాబోతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనిస్తే.... రాబోయే రోజులలో ఎలా ఉంటాయో అనే ఓ భయం వెంటాడుతుంటుంది. జనాభా పెరిగిపోతూ ఉంది. ఆహార ధాన్యాల కొరత కూడా దానికి తగినట్లే పెరుగుతున్నది. 

పర్యావరణం పూర్తిగా కలుషితమైపోతున్నది. తాగటానికి గుక్కెడు మంచి నీరు కూడా దొరకని రోజులు కూడా రాబోతున్నయేమో. వృక్ష సంపద ఒక వైపు నాశనమవుతున్నది. వర్షాభావ పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి. వ్యవసాయం పండించే వారే.... పరిస్థితుల ప్రభావంచే పొట్ట కోసం పట్టణ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. పండించే వారు తగ్గి పోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటే రాబోయే రోజులలో... నాకే కాదు... మీకే కాదు... మనందరికీ ఒక సముచితమైన ఆలోచనాభావం ఇప్పటినుంచే మెదలాలి. ఒక్క వ్యక్తి వలన కాకుండా... వందలాది... వేలాది.. లక్షలాది ప్రజల ద్వారా కొంత మార్పును మనలోనూ, మన సమాజంలోనూ తీసుకొని రాగలితే... కొంతకు కొంత శుభకరమైన ఫలితాలను పొందగలిగిన వారిమగుదుము.

ప్రతి మనిషిలో మార్పు రావాలన్నాఎదుటి వారు చెప్పింది వినాలన్నాకొంత ఓర్పు అవసరం. ఓర్పుతో పాటు చెప్పినది ఆచరించాలన్న తపన కూడా అవసరం. ఆ తపన ఏర్పడితే.... ఆచరించటానికి సిద్దపడతారు. ఈ ఆచరణతో మనలో మానవతా భావం పెరుగుతుంది. ఈ భావంతో సాధించాలనుకున్నది సాధించితీరుదుము. మన కృషికి, సంకల్పానికి దైవబలం కూడా తోడుకావాలి. అందుకే ఈ మూలా నక్షత్ర సంచార సమయంలో ఈ బ్లాగ్ లో ఇచ్చిన సర్వతోభద్రచక్ర మండలాన్ని తపనతో, ఆసక్తితో, విశ్వాసంతో,
భక్తీతో వీక్షించండి. సర్వతోభద్రచక్రమండలం (వివరాలు తదుపరి రోజులలో) లో ప్రత్యేకంగా ఐదు బీజాక్షరాలు నిక్షిప్తమై వున్నాయి. 

సర్వ అంటే సకలమని, భద్ర అంటే శుభాలని భావము. కనుక ఈ సకల శుభాలను పరోక్షంగా పొందటానికి ప్రధమ మార్గం అంటూ ప్రతి వారికి అవసరం. కలశపూజలను ఆచరించిన, ఆచరించకపోయినా కనీసం ఈ సర్వతోభద్రచక్ర మండలంలో ఉన్న ఐదు బీజక్షరాలను వీక్షించారు కదా, దీని రూపాన్ని మీ మనసులలో ఒకసారి ముద్రితం చేసుకోండి. ప్రత్యేకంగా చిత్రపటం కట్టి ఉంచాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉన్న చదరం నుంచి ఓం అనేటువంటి ప్రణవంతో ప్రారంభమై, దాని దిగువ ఉన్న గణపతి బీజంతో మొదలై సవ్య దిశలో ఐం అనే సరస్వతీ బీజ సంపదతో, హ్రీం అనే బీజం ద్వారా సుస్థిర పరిపాలనను పొందుతూ, శ్రీం అనే బీజం ద్వారా ఈ జగత్తులో బ్రతకటానికి కావాల్సిన వనరులను సమకూర్చుకోవటానికి అవసరమగును.

పైన చెప్పిన ఈ ఐదు బీజక్షరముల అధిష్టాన దేవతలతో కూడినదే కలశపూజలు మరియు కీర్తిముఖుడు. రాబోయే మూలా నక్షత్రంలోనే శుక్రగ్రహణం సంభవించనుంది. అందుకే ఈ మూల నక్షత్ర సమయంలో ఈ సర్వతోభద్రచక్ర మండలాన్ని వీక్షించండి. నిత్యం మీ మనసులలో భద్రచక్ర మండల రూపాన్నిస్మరించండి. ఒకవేళ వీక్షించాలేనివారికి పై వివరాలు తెలియచేసి వీక్షించమని చెప్పండి. విశేషమైన శుభాలు మనదరికి కలగాలని, ప్రాణాధారమైన జల సంపదను ప్రతి ఒక్కరు కాపాడాలని కోరుకుంటూ..
రాబోయే రోజులలో వాణిజ్య దృక్పధంతో కాక, మానవతా భావంతో ఓంకార మహాశక్తి పీఠం ట్రస్ట్ ద్వారా అందరికీ మరిన్ని విశేషాలు అందబోతున్నవని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను.

Sunday, May 6, 2012

ముఖ్య సమాచార సందర్శనకై స్వదేశీ, విదేశీ సమయాలు

భారతకాలమాన ప్రకారం 2012 మే 8 మంగళవారం రాత్రి 9 గంటల 45 నిముషాల నుంచి 10 గంటల 15 నిముషాల వరకు ఉన్న సమయంలో గ్రహభూమి బ్లాగ్ లో పొందుపరిచే సమాచారాన్ని వీలైనంతవరకు అవకాశం చూసుకుని ఈ సమయంలోనే చదవటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా విదేశాలలో వారి వారి కాలమానం ప్రకారంగా ఈ క్రింది సమయాలలో వారు గ్రహభూమి బ్లాగ్ ను దర్శించవచ్చును.
 

న్యూయార్క్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
చికాగో :  8 మంగళవారం మధ్యాహ్నం 11 .15  నుంచి 11 . 45 వరకు
కొలంబస్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
డల్లాస్ : 8 మంగళవారం మధ్యాహ్నం 11 .15  నుంచి 11 . 45 వరకు
డెన్వర్ : 8 మంగళవారం ఉదయం 10 .15  నుంచి 10 . 45 వరకు
డెట్రాయిట్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
దుబాయ్ : 8 మంగళవారం రాత్రి 8 .15 నుంచి 8 .45 వరకు
ఫ్రాంక్ ఫర్ట్ : 8 మంగళవారం సాయంత్రం 6 .15 నుంచి 6 .45 వరకు
లండన్ : 8 మంగళవారం సాయంత్రం 5 .15 నుంచి 5 .45 వరకు
లాస్ఏంజెల్స్ : 8 మంగళవారం ఉదయం 9 .15  నుంచి 9 . 45 వరకు
మాడ్రిడ్ : 8 మంగళవారం సాయంత్రం 6 .15 నుంచి 6 .45 వరకు
మెక్సికో సిటీ : 8 మంగళవారం మధ్యాహ్నం 11 .15  నుంచి 11 . 45 వరకు
కింగ్ స్టన్ : 8 మంగళవారం మధ్యాహ్నం 11 .15  నుంచి 11 . 45 వరకు
న్యూజెర్సీ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
వాషింగ్టన్ డి. సి : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
టొరంటో : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
ఫిలడెల్ఫియా : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
హోస్టన్ : 8 మంగళవారం మధ్యాహ్నం 11 .15  నుంచి 11 . 45 వరకు
జెరూసలెం : 8 మంగళవారం రాత్రి 7 .15 నుంచి 7 .45 వరకు
పిట్స్ బర్గ్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
బోస్టన్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
సియాటిల్ : 8 మంగళవారం ఉదయం 9 .15  నుంచి 9 . 45 వరకు
అట్లాంట : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
జాక్సన్ విల్లె : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
ఫోనిక్స్ : 8 మంగళవారం ఉదయం 9 .15  నుంచి 9 . 45 వరకు
పనామ : 8 మంగళవారం మధ్యాహ్నం 11 .15  నుంచి 11 . 45 వరకు
రాపిడ్ సిటీ : 8 మంగళవారం ఉదయం 10 .15  నుంచి 10 . 45 వరకు
విక్టోరియా : 8 మంగళవారం ఉదయం 9 .15  నుంచి 9 . 45 వరకు
వర్జీనియా : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
విండ్సర్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
హ్యమ్స్ బర్గ్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు
మాంట్రియల్ : 8 మంగళవారం మధ్యాహ్నం 12 .15  నుంచి 12 . 45 వరకు గల మధ్యసమయాలలో గ్రహభూమి బ్లాగ్ ను దర్శించండి. చక్కని జ్యోతిష, ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకోండి. మీ జీవితాలను సుసంపన్నం చేసుకోండి. 


గమనిక : పై సమయాలలో దర్శించలేక పోయినవారు చింతించవద్దు. విశేషమైన వివరాలను తరచుగా బ్లాగ్ లో మీకోసం పోస్టింగ్ చేస్తుంటాను. 
కనుక తప్పక చదవగలరని ఆశిస్తాను.

Friday, May 4, 2012

2012 మే 5 నాటి 8 , 9 కలశపూజల వివరాలు - ఐదవ పోస్టింగ్

పాఠకులు ఎంతో భక్తి, శ్రద్ధలతో కలశపూజలను ఆచరిస్తున్నందుకు చాలా సంతోషం.

మే 5 వ తేది ఆచరించే కలశపూజలలో మొదట గణపతిని పసుపు ముద్దతో చేసుకొని తమలపాకులపై ఉంచి పూజించాలని చెప్పటం జరిగింది.
అవకాశం లేనటువంటి వారి పసుపు గణపతికి బదులుగా, చిత్రపటమునైనా పూజించుకోనేది.
కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారం పుణ్యస్త్రీలు కాని వారు చిత్రపటమును పూజించేది.

వరుసగా ఇంతవరకు 7 కలశపూజలు ఆచరించిన వారు మాత్రమే 8 , 9 కలశపూజలను ఆచరించండి.

7 కంటే తక్కువ ఆచరించినవారు దయచేసి 8 , 9 ఆచరించవద్దు.
మరి ఇలాంటి వారికి అవకాశం ఎప్పుడు, అనే అనుమానం వస్తుంది. త్వరలోనే ఆయా తేదీలు తెలియచేస్తాను.

మొదటి 3 చేయకుండానే.... 4 , 5 , 6 , 7 చేసిన వారు ఉన్నారని తెలుస్తున్నది. వారు ఎలా చేసారో అర్థం కావటం లేదు.
కనుక అలాంటి వారు చేసినవి నిష్ప్రయోజనం. కనుక ఒకేసారి తొమ్మిది చేసుకోవటానికి ప్రయత్నించండి.
లేదా రాబోయే మాసాలలో అంచలంచలుగా చేసుకోవటానికి ప్రయత్నించండి.

పూజకు ముందు ఉదయాన్నే సూర్యనమస్కారాన్ని మరచిపోకండి.

లలితా సహస్ర నామావళి మరియు సహస్రనామ స్తోత్రం అందుబాటులో ఉన్నవారు...
ఆయా సంఖ్యలు చెప్పిన చోట ఉన్న నామాలని, శ్లోకాలని పఠించండి.
అవకాశం లేనివారు శ్లోకాలు, నామాలు చెప్పవలసిన చోట.. ఓం శ్రీమాత్రే నమః అని భక్తి, ప్రపత్తులతో పఠించండి.

పూజా కార్యక్రమం పూర్తయ్యేంతవరకు మిగిలిన వ్యాపకాలకు దయచేసి స్వస్తి పలకండి. ఏకాగ్రత ముఖ్యం.

రక్షాకవచాల విషయంలో... శ్రద్దగా, నిదానంగా ఆయా బీజాక్షర రక్షాకవచాల వరుసను బట్టి పూజా చేసుకోండి. రక్షాకవచ వరుస తప్పి పూజా చేసుకొంటే నిష్ప్రయోజనం.

కలశంపై పెట్టిన కొబ్బరికాయను తదుపరి కొట్టినప్పుడు అందులో నీళ్ళు దెబ్బతినటమో లేక కాయ చెడిపోవటమో జరిగితే విచారించవద్దు. చేసిన పూజా వ్యర్ధం కాదు.

కొబ్బరిగిన్నేలు అందుబాటులో లేనిచో వాటికి బదులుగా చిన్న పాత్రలను మూడింటిని తీసుకోండి. అక్కడా అవకాశం లేక పోతే విడివిడిగా మూడు తమలపాకులను సిద్దం చేసుకోండి.

ఒక్కో రక్షాకవచానికి మూడు పుష్పాలు, 24 శ్లోకాలు కేటాయించబడినవి.
ఈ పుష్పాలను ఒక కొబ్బరి గిన్నెలో వేయబోయి మరొక దానిలో పొరపాటున వేసిననూ దిగులు చెందకండి.
శ్లోకాలను సంఖ్యల ప్రకారం చదువుతూ... అక్షతలను వేసుకుంటూ రండి.

పూజకు వినియోగించే అగరుబత్తీలను వస్త్రాలకు దూరంగా వుంచండి.

ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము.
పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును.
పురుడు లేక మరణ అశౌచము వున్నవారు ఆచరించవద్దు.
ఐదవరోజు ఋతుస్నానం వారు కూడా ఆచరించవద్దు.
ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు.
విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.

177 వ శ్లోకం చదివి శ్రీ గంధం , కుంకుమ విలేపనం సమర్పయామి అని చెప్పిన తదుపరి అక్షతాన్ సమర్పయామి అనే ఉపచారానికి 21 శ్లోకాలను, 81 నామాలను పఠించాలి.
ఇందులో ముందు శ్లోకాలు, వెనుక నామావళి గాని లేక ముందు నామావళి వెనుక శ్లోకాలను కాని పఠించిననూ సమస్య ఏమి కాదు.
21 పుష్పాలు అనగా... అంతకుముందు ఒక్కో వస్త్రానికి మూడు పుష్పాలు చొప్పున కొబ్బరి గిన్నెలలో వేసుకున్నారు కదా.
ఏడు వస్త్రాలు 21 పుష్పాలు అయినవి. ఈ మొత్తం 21 పుష్పాలు కలుపుకొని ఒక్కో పుష్పంతో, ఒక్కో శ్లోకం చెప్పి కలశపూజ చేయాలి. 

పూజా కార్యక్రమం తరువాత
కలశంలోని నాణెము లేక నాణెములను తీసిన తదుపరి కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. కలశపూజలో వాడిన అక్షతలను  భద్రపరచుకొని, ప్రతి నిత్యం కార్యాలయాలకు లేక వ్యాపారసంస్థలకు వెళ్లేముందు ఐదు అక్షతలను తల మీద ఉంచుకోవాలి. ఉత్తరభారతంలో అక్షతలను తులసి చెట్టు దగ్గర ఉంచే సాంప్రదాయం ఉన్నది. కనుక వారి వారి సాంప్రదాయాల ప్రకారంగా ఆచరించవచ్చును. రెండు యాలక్కయలను ప్రసాదంగా స్వీకరించవచ్చును.
కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి.
కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో భోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు.
బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.

ఈ పూజా కార్యక్రమంలో నామావళి, శ్లోకాలు చెప్పే సమయంలో అక్షతలను, పుష్పాలనే వినియోగించేది. కుంకుమార్చన చేయవద్దు.
ఈ రోజే పొట్టు ఉన్న గోధుమపిండి 100 గ్రాములు సిద్దం చేసుకొని ఉంటే, అందులో ఒకే ఒక చెంచా నేతిని వేసి కలిపి ప్యాకెట్ గా భద్రపరుచుకోండి. 
ఒకవేళ గోధుమపిండి లేనివారు దిగువ తేదీల నాటికి సిద్దం చేసుకోండి.

9 కలశపూజలు పూర్తైన తదుపరే ప్రత్యేక పద్దతిలో కుంకుమార్చన చేయాలి. దానికి ప్రత్యేకమైన రోజు ఉంది.
ఆ రోజే 2012
మే 15 మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు, ఆరోజున అవకాశం లేని వారికి మే 17 గురువారం లేదా మే 26 శనివారం.
ఆరోజునే పొట్టు ఉన్న గోధుమపిండి అవసరము. ఈ గోధుమపిండిని ఎలా వినియోగించాలి, కుంకుమార్చన ఎలా చేయాలి అనే వివరాలు పోస్టింగ్ లో ఇవ్వగలను.

ఈ 8 , 9 రక్షాకవచాలను క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము

  • భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 వ తేది రాత్రి కనపడే పూర్ణచంద్రుడికి దర్శింపచేయండి. దీనితో పాటు మిగిలిన 7 రక్షాకవచాలను కూడా దర్శింపచేయవచ్చు. 
  • అవకాశం లేనిచో రెండవరోజు శ్రీ సూర్యనారాయణ స్వామికి మధ్యాహ్నం లోపల దర్సింపచేయండి.
  • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
  • ఉత్తేజపరిచిన తొమ్మిది రక్షాకవచాలను భద్రంగా ఉంచుకొని, తదుపరి పోస్టింగ్ లో చెప్పిన విధంగా వినియోగించుకొనండి.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది.

9 రక్షాకవచాలను కూడా పొందుటకు 2012 జూన్ 5 భారతదేశంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆచరించుకోవాలి. విదేశాలలో జూన్ 5 ఉదయం 10 గంటల లోపల ఆచరించుకోవాలి.

2012 జూన్ 5 న ఒకేసారి నా ఆధ్వర్యంలో, నా పర్యవేక్షణలో,  ఆంద్రప్రదేశ్ లో ఓ ప్రత్యేక ప్రాంతంలో ఓంకార మహాశక్తి పీఠం నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని ఆచరించుకోండి.

Thursday, May 3, 2012

2012 మే 5 నాటి 8 , 9 కలశపూజల వివరాలు - నాల్గవ పోస్టింగ్

  • ఇంతవరకు స్వస్తిక్ మార్క్ రక్షాకవచానికి పూజ చేసారు.
  • దాని పైన షోడశబిందు త్రిభుజ రక్షాకవచాన్ని ఉంచి పూజ చేసారు.
  • దాని పైన శ్రీం బీజాక్షర రక్షాకవచాన్ని ఉంచి పూజ చేసారు.
  • దాని పైన హ్రీం బీజాక్షర రక్షాకవచాన్ని ఉంచి పూజ చేసారు.
  • దాని పైన ఐం బీజాక్షర రక్షాకవచాన్ని ఉంచి పూజ చేసారు.
  • దాని పైన గం బీజాక్షర రక్షాకవచాన్ని ఉంచి పూజ చేసారు.
  • దాని పైన ఓం బీజాక్షర రక్షాకవచాన్ని ఉంచి పూజ చేసారు.
  • ఇప్పుడు కలశాన్నికూడా గంధ, కుంకుమలతో అలంకరించుకోండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు )
  • గంధ, కుంకుమలతోఅలంకరించిన కలశాన్ని ఓం బీజాక్షర రక్షాకవచం పై ఉంచండి.
  • కలశంలో సగానికంటే తక్కువగా నీటిని పోయండి. ఆ నీటిలో సుగంధమునకై రెండు యాలక్కాయలను వేయండి.
  • కలశంలో అంతకుముందు రక్షాకవచంగా వున్న నాణెము లేక నాణెములను వేయండి.
  • కలశంలో 5 మామిడాకులు లేక 5 తమలపాకులు  ఉండేలా చేసుకోండి.
  • కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి.
ధ్యానం
శ్లో. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం
(ఈ శ్లోకము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ధ్యాన శ్లోకాలలో రెండవది. ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

ఆవాహనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 169 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆవాహనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

సింహాసనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 170 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
సింహాసనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

పాద్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
171 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
పాద్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

అర్ఘ్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
172 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
అర్ఘ్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

ఆచమనం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
173 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆచమనం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )

శుద్ధోదక స్నానం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
174 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
శుద్ధోదక స్నానం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి.)

వస్త్రం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 175 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
వస్త్రం సమర్పయామి, వస్త్రార్ధం పుష్పం సమర్పయామి ... 
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

ఆభరణం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 176 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆభరణం సమర్పయామి, ఆభరణార్ధం పుష్పం సమర్పయామి ... 
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )

శ్రీ గంధం లేక కుంకుమ
(శ్రీ గంధం లేక కుంకుమ తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 
177 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
శ్రీ గంధం / కుంకుమ విలేపనం సమర్పయామి... అని చెప్పి గంధాన్ని లేక కుంకుమను కలశం మీదున్న కొబ్బరి కాయపై ఉంచండి. )

అక్షతాన్
( 3 కొబ్బరి గిన్నెలలోని పుష్పాలు మొత్తం 21 ఉంటాయి. 
ఒక్కో పుష్పాన్ని మరియు అక్షతలను తీసుకొని,  
ఈ దిగువ ఇచ్చిన ఒక్కొక్క శ్లోకాన్ని భక్తితో పఠిస్తూ కలశం ముందు ఉంచండి. ) 
 
మొదటి పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
 ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

2 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి. 

ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

3 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

4 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

5 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

6 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

7 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

8 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

9 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

10 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

11 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

12 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

13 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్దారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

14 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

15 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

16 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

17 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

18 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

19 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి. ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

20 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

21 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
 
తదుపరి శ్రీ లలితా సహస్రనామావళి లోని ఈ దిగువ నామాలను పఠి౦చండి
గమనిక: స్వస్తిక్ రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
1. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః  సహస్రనామాలలో 10 వ నామం
2. ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః - 28 వది
3. ఓం మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితాయై నమః  40 వది
4. ఓం మరాళీమందగమనాయై నమః  సహస్రనామాలలో 47 వ నామం
5. ఓం మహాలావణ్యశేవధయే నమః  సహస్రనామాలలో 48 వ నామం
6. ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః  సహస్రనామాలలో 59 వ నామం
7. ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధ తోషితాయై నమః  75 వ నామం
8. ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః  78 వ
ది
9. ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసుర సైనికాయై నమః
సహస్రనామాలలో 81 వ నామం

గమనిక: షోడశ బిందు త్రిభుజ రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.

10. ఓం మణిపూరాంతరుదితాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 101 వ నామం
11. ఓం మహాశక్త్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 109 వ నామం
12. ఓం మదనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 159 వ నామం
13. ఓం మమతాహంత్ర్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 165 వ నామం
14. ఓం మనోన్మన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 207 వ నామం
15. ఓం మాహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 208 వ నామం
16. ఓం మహాదేవ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 209 వ నామం
17. ఓం మహాలక్ష్మ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 210 వ నామం
18. ఓం మృడప్రియాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 211 వ నామం

గమనిక: శ్రీం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.

19. ఓం మహారూపాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 212 వ నామం
20. ఓం మహాపూజ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 213 వ నామం
21. ఓం మహాపాతకనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 214 వ నామం
22. ఓం మహామాయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 215 వ నామం
23. ఓం మహాసత్త్వాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 216 వ నామం
24. ఓం మహాశక్త్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 217 వ నామం
25. ఓం మహారత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 218 వ నామం
26. ఓం మహాభోగాయై నమః  
శ్రీ లలిత సహస్రనామాలలో 219 వ నామం
27. ఓం మహైశ్వర్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 220 వ నామం

గమనిక: హ్రీం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.

28. ఓం మహావీర్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 221 వ నామం
29. ఓం మహాబలాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 222 వ నామం
30. ఓం మహాబుద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 223 వ నామం
31. ఓం మహాసిద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 224 వ నామం
32. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 225 వ నామం
33. ఓం మహాతంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 226 వ నామం
34. ఓం మహామంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 227 వ నామం
35. ఓం మహాయంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 228 వ నామం
36. ఓం మహాసనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 229 వ నామం

గమనిక: ఐం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను
పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.

37. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 230 వ నామం
38. ఓం మహాభైరవపూజితాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 231 వ నామం
39. ఓం మహేశ్వరమహా కల్పమహా తాండవసాక్షిణ్యై నమః
సహస్రనామాలలో 232 వ నామం
40. ఓం మహాకామేశమహిష్యై నమః  
సహస్రనామాలలో 233 వ నామం
41. ఓం మహాత్రిపురసుందర్యై నమః 
సహస్రనామాలలో 234 వ నామం
42. ఓం మహాచతుషష్టికోటియోగినీ గణసేవితాయై నమః 
సహస్రనామాలలో 237 వ నామం
43. ఓం మనువిద్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 238 వ నామం
44. ఓం మధ్యమాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 370 వ నామం
45. ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః  
403 వ నామం

గమనిక: గం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.

46. ఓం మదశాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 431 వ నామం
47. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 432వ నామం
48. ఓం మదపాటలగండభువే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 433 వ నామం
49. ఓం మాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 455 వ నామం
50. ఓం మాత్రే నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 457 వ నామం
51. ఓం మలయాచలవాసిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 458 వ నామం
52. ఓం మహావీరేంద్రవరదాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 493 వ నామం
53. ఓం మణిపూరాబ్జనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 495 వ నామం
54. ఓం మాంసనిష్ఠాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 500 వ నామం

గమనిక: ఓం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
55. ఓం మధుప్రీతాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 510 వ నామం
56. ఓం మజ్జాసంస్థాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 524 వ నామం
57. ఓం మహాప్రళయ
సాక్షిణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 571 వ నామం
58. ఓం మాధ్వీపానాలసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 575 వ నామం
59. ఓం మత్తాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 576 వ నామం
60. ఓం మాతృకావర్ణరూపి
ణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 577 వ నామం
64. ఓం మహాకైలాసనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 578 వ నామం
62.
ఓం మహనీయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 580 వ నామం
63. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 582 వ నామం

గమనిక: నాణెము అనబడే రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.

64. ఓం మహావిద్యాయై నమః   శ్రీ లలిత సహస్రనామాలలో 584 వ నామం
65. ఓం మాయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 716 వ నామం
66. ఓం మధుమత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 717 వ నామం
67. ఓం మహ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 718 వ నామం
68. ఓం మహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 750 వ నామం
69. ఓం మహాకాళ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 751 వ నామం
70. ఓం మహాగ్రాసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 752 వ నామం
71. ఓం మహాశనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 753 వ నామం
72. ఓం మహత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 774 వ నామం

గమనిక: కలశం మీద ఉన్న కొబ్బరికాయపై గల 11 పోగుల రక్షాకవచం పై...
ఈ దిగువ తొమ్మిది నామాలను
పఠిస్తూ అక్షతలను వేయండి.

73. ఓం మందారకుసుమప్రియాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 776 వ నామం
74. ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 785 వ నామం
75. ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 786 వ నామం
76. ఓం మంత్రసారాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 846 వ నామం
77. ఓం మనస్విన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 930 వ నామం
78. ఓం మానవత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 931 వ నామం
79. ఓం మహేశ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 932 వ నామం
80. ఓం మంగళాకృత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 933 వ నామం
81. ఓం మనోమయ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 941 వ నామం
ధూపం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 178 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ధూపమాఘ్రాపయామి... అని చెప్పి అగరుబత్తీలను చూపండి.  )

దీపం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 179 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దీపం దర్శయామి, దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ... అని చెప్పి తమలపాకుతో నీటిని కలశంపై చల్లండి )

నైవేద్యం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 180 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
నైవేద్యం సమర్పయామి... అని చెప్పి మీరు చేసిన నైవేద్యాన్ని ఇతర ఫలాలు గాని, కొబ్బరికాయ మొదలైన వాటిని నివేదించండి. )

తాంబూలం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 181 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
తాంబూలం సమర్పయామి... అని చెప్పి తాంబూలాన్ని కలశం ముందు ఉంచండి. )

నీరాజనం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 182 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దివ్య మంగళ నీరాజనం సమర్పయామి... అని చెప్పి కర్పూర హారతిని ఇవ్వండి. )

మంత్రపుష్పం
(
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 183 వ శ్లోకంలోని మొదటి లైన్ ను చూడండి.
 " ఓం శ్రీ శివా శివశక్త్యైకరూపిణీ  లలితాంబికా " అనే పంక్తిని భక్తితో చదువుతూ
.... 
పుష్పాన్ని తీసుకొనిదివ్య మంత్ర పుష్పం సమర్పయామి... 
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. ) 
  • చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తి, విశ్వాస, నిర్మలత్వంతో ఆత్మప్రదక్షిణ చేయండి.
  • చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
  • పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
  • ఈ పూజా కార్యక్రమంలో కుంకుమార్చన చేయవద్దు.
  • 9 కలశపూజలు పూర్తైన తదుపరే ప్రత్యేక పద్దతిలో కుంకుమార్చన చేయాలి. దానికి ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఆరోజునే పొట్టు ఉన్న గోధుమపిండితో అవసరము. 
  • ఈ పూజ చేసే సమయంలో మీ బంధు, మిత్రాదులను పిలుచుకొనవచ్చు.
ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు, షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు, శ్రీం, హ్రీం, ఐం, గం, ఓం అనబడే తొమ్మిది రక్షా కవచాలను పూర్తి చేసిన వారగుదురు. 
ఈ 8 , 9 రక్షాకవచాలను క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము
  • భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 వ తేది రాత్రి కనపడే పూర్ణచంద్రుడికి దర్శింపచేయండి. దీనితో పాటు మిగిలిన 7 రక్షాకవచాలను కూడా దర్శింపచేయవచ్చు. 
  • అవకాశం లేనిచో రెండవరోజు శ్రీ సూర్యనారాయణ స్వామికి మధ్యాహ్నం లోపల దర్సింపచేయండి.
  • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
గమనిక: ఈ నాల్గు పోస్టింగ్ లతో 8 , 9 కలశపూజలు పూర్తైనట్లు. పాఠకులకు అనేక సందేహాలు సహజంగా వస్తుంటాయి. మా దృష్టికి వచ్చిన అలాంటి సందేహాలకు సమాధానాలు మరియు మరికొన్ని ఇతర వివరములు 5 పోస్టింగ్ గా మే 4 వ తేది ఇవ్వబడును.  

2012 మే 5 నాటి 8 , 9 కలశపూజల వివరాలు - మూడవ పోస్టింగ్

"గం" బీజ రక్షాకవచ పూజా విధి ( 6 )
  • ఒక పసుపు చతురస్ర రుమాలు 8 వ రక్షాకవచంగా ఉంటుంది. 
  • ఐం బీజాక్షర రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా అర అంగుళం తగ్గుదలతో వుండే పసుపు రంగు వస్త్రాన్ని సిద్దం చేసుకొని ఉంటారనుకుంటాను.
  • ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి పసుపు చతురస్ర రుమాలు మధ్య భాగంలో  'గం' అనే బీజాక్షరాన్నివేసుకొని ఉంటారనుకుంటాను. ఇది 8 వ రక్షాకవచం.
  • తరువాత ఐం రక్షాకవచంపై  గం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
  • గం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.   

  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్ని"గం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 121 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
122 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
123 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
124 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
125 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
126 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
127 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
128 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
  • రెండవ పుష్పాన్ని గం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 129 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
130 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
131 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
132 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
133 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
134 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
135 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
136 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
  • మూడవ పుష్పాన్నిగం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 137 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
138 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
139 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
140 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
141 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
142 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
143 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
144 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 

ఇంతటితో గం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది. 

"ఓం" బీజ రక్షాకవచ పూజా విధి ( 7 )
  • ఒక తెలుపు చతురస్ర రుమాలు 9 వ రక్షాకవచంగా ఉంటుంది. 
  • గం బీజాక్షర రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా అర అంగుళం తగ్గుదలతో వుండే తెలుపు రంగు వస్త్రాన్ని సిద్దం చేసుకొని ఉంటారనుకుంటాను.
  • ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి తెలుపు చతురస్ర రుమాలు మధ్య భాగంలో  'ఓం' అనే బీజాక్షరాన్నివేసుకొని ఉంటారనుకుంటాను. ఇది 9 వ రక్షాకవచం.
  • తరువాత "గం' బీజ రక్షాకవచంపై  "ఓం" బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
  • "ఓం" బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.
  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి. 
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 145 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
146 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
147 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
148 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
149 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
150 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
 151 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
152 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
  • రెండవ పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 153 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
154 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
155 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
156 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
157 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
158 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
159 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
160 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
  • మూడవ పుష్పాన్ని"ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 161 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
162 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
163 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
164 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
165 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
166 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
167 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
168 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
ఇంతటితో ఓం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.
  • గమనిక : పాఠకులు దయచేసి తికమక పడకుండా జాగ్రత్తగా అర్థం  చేసుకొనగలరని ఆశిస్తాను.  
  • నాల్గవ పోస్టింగ్ లో మిగిలిన వివరాలు పొందుపరుస్తాను.