గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Saturday, July 28, 2012

ఒకేసారి ఆచరించే నవరక్షాకవచ పూజ విధి - భాగం 3

 "ఓం" బీజ రక్షాకవచ పూజా విధి ( 7 )
 • తరువాత "గం' బీజ రక్షాకవచంపై  "ఓం" బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
 • "ఓం" బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.

 • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
 • ముందుగా ఒక పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి. 
 • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
 • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 145 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
146 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
147 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
148 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
149 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
150 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
 151 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
152 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
 • రెండవ పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
 • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
 • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 153 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
154 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
155 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
156 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
157 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
158 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
159 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
160 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

 • మూడవ పుష్పాన్ని"ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
 • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
 • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 161 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
162 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
163 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
164 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
165 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
166 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
167 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
168 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
ఇంతటితో ఓం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.
 

కలశపూజ ప్రారంభం
 • ఇంతవరకు గణపతి పూజను, 7  రక్షాకవచ వస్త్రాలను పూజించుకున్నారు. ఇక 8 వ రక్షాకవచమైన నాణెమును, 9 వ రక్షాకవచమైన ఎర్రదారంతోఉన్న 11 పోగుల సూత్రమును పూజించాల్సి ఉంది.
 • ఇప్పుడు కలశాన్నికూడా గంధ, కుంకుమలతో అలంకరించుకోండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు )
 • గంధ, కుంకుమలతోఅలంకరించిన కలశాన్ని ఓం బీజాక్షర రక్షాకవచం పై ఉంచి క్రింది నామాలలో ఒక్కొక్క దానిని పఠిస్తూ... ఉద్దరిణితో మంచి నీటిని కలశంలో పోయండి. 
1. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః   - 475 వ నామం
2. ఓం వదనైకసమన్వితాయై నమః  - 479 వ నామం
3. ఓం పాయసాన్నప్రియాయై నమః  - 480 వ నామం 

4. ఓం డాకినీశ్వర్యై నమః  - 484 వ  నామం

5. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః 

6. ఓం వదనైకసమన్వితాయై నమః
7. ఓం పాయసాన్నప్రియాయై నమః 

8. ఓం డాకినీశ్వర్యై నమః 
 

9. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
10. ఓం వదనైకసమన్వితాయై నమః
11. ఓం పాయసాన్నప్రియాయై నమః 

12. ఓం డాకినీశ్వర్యై నమః 

13. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
14. ఓం వదనైకసమన్వితాయై నమః
15. ఓం పాయసాన్నప్రియాయై నమః 

16. ఓం డాకినీశ్వర్యై నమః  

17. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
18. ఓం వదనైకసమన్వితాయై నమః
19. ఓం పాయసాన్నప్రియాయై నమః 

20. ఓం డాకినీశ్వర్యై నమః  

21. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
22. ఓం వదనైకసమన్వితాయై నమః
23. ఓం పాయసాన్నప్రియాయై నమః 

24. ఓం డాకినీశ్వర్యై నమః  

25. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
26. ఓం వదనైకసమన్వితాయై నమః
27. ఓం పాయసాన్నప్రియాయై నమః 

28. ఓం డాకినీశ్వర్యై నమః  

29. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
30. ఓం వదనైకసమన్వితాయై నమః
31. ఓం పాయసాన్నప్రియాయై నమః 

32. ఓం డాకినీశ్వర్యై నమః  

33. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
34. ఓం వదనైకసమన్వితాయై నమః
35. ఓం పాయసాన్నప్రియాయై నమః 

36. ఓం డాకినీశ్వర్యై నమః  

37. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
38. ఓం వదనైకసమన్వితాయై నమః
39. ఓం పాయసాన్నప్రియాయై నమః 

40. ఓం డాకినీశ్వర్యై నమః  

41. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
42. ఓం వదనైకసమన్వితాయై నమః
43. ఓం పాయసాన్నప్రియాయై నమః 

44. ఓం డాకినీశ్వర్యై నమః  

45. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
46. ఓం వదనైకసమన్వితాయై నమః
47. ఓం పాయసాన్నప్రియాయై నమః 

48. ఓం డాకినీశ్వర్యై నమః  

49. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
50. ఓం వదనైకసమన్వితాయై నమః
51. ఓం పాయసాన్నప్రియాయై నమః 

52. ఓం డాకినీశ్వర్యై నమః  

53. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
54. ఓం వదనైకసమన్వితాయై నమః
55. ఓం పాయసాన్నప్రియాయై నమః 

56. ఓం డాకినీశ్వర్యై నమః  

57. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
58. ఓం వదనైకసమన్వితాయై నమః
59. ఓం పాయసాన్నప్రియాయై నమః 

60. ఓం డాకినీశ్వర్యై నమః  

61. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
62. ఓం వదనైకసమన్వితాయై నమః
63. ఓం పాయసాన్నప్రియాయై నమః 

64. ఓం డాకినీశ్వర్యై నమః  

65. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
66. ఓం వదనైకసమన్వితాయై నమః
67. ఓం పాయసాన్నప్రియాయై నమః 

68. ఓం డాకినీశ్వర్యై నమః  

69. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
70.ఓం వదనైకసమన్వితాయై నమః
71. ఓం పాయసాన్నప్రియాయై నమః 

72. ఓం డాకినీశ్వర్యై నమః  

73. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః 
74. ఓం వదనైకసమన్వితాయై నమః
75. ఓం పాయసాన్నప్రియాయై నమః 

76. ఓం డాకినీశ్వర్యై నమః  

77. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
78. ఓం వదనైకసమన్వితాయై నమః
79. ఓం పాయసాన్నప్రియాయై నమః 

80. ఓం డాకినీశ్వర్యై నమః  

81. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
82. ఓం వదనైకసమన్వితాయై నమః
83. ఓం పాయసాన్నప్రియాయై నమః 

84. ఓం డాకినీశ్వర్యై నమః  

85. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
86. ఓం వదనైకసమన్వితాయై నమః
87. ఓం పాయసాన్నప్రియాయై నమః 

88. ఓం డాకినీశ్వర్యై నమః  

89. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
90. ఓం వదనైకసమన్వితాయై నమః
91. ఓం పాయసాన్నప్రియాయై నమః 

92. ఓం డాకినీశ్వర్యై నమః  

93. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
94. ఓం వదనైకసమన్వితాయై నమః
95. ఓం పాయసాన్నప్రియాయై నమః 

96. ఓం డాకినీశ్వర్యై నమః  

97. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
98. ఓం వదనైకసమన్వితాయై నమః
99. ఓం పాయసాన్నప్రియాయై నమః 

100. ఓం డాకినీశ్వర్యై నమః  

101. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
102. ఓం వదనైకసమన్వితాయై నమః
103. ఓం పాయసాన్నప్రియాయై నమః 

104. ఓం డాకినీశ్వర్యై నమః  

105. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః  
106. ఓం వదనైకసమన్వితాయై నమః
107. ఓం పాయసాన్నప్రియాయై నమః 

108. ఓం డాకినీశ్వర్యై నమః  
 • శ్రీ లలిత సహస్రనామావళిలోని 475 , 479 , 480 , 484 నామాలను పై రీతిగా 27 సార్లు చేయగా అష్టోత్తర శతనామావళి అగును.
 • ఇప్పుడు శ్రద్ధ, భక్తులతో రెండు అరచేతులలో నాణెము లేక నాణెములను, 2 యాలకులను ఉంచుకొని కలశములో వేయాలి.
 • కలశంలో 5 మామిడాకులు లేక 5 తమలపాకులు ఉంచి, దానిపై పీచుతీసి అలంకరించిన కొబ్బరికాయను ఉంచాలి.
 • కొబ్బరికాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి. అయితే ఈ సూత్రాన్ని ఉంచే ముందు... మరో పళ్ళెంలో ఒక తమలపాకు ఉంచి, ఆ తమలపాకుపై సూత్రాన్ని పెట్టి ... క్రింది నామాలను పఠిస్తూ, అక్షతలతో సూత్రాన్ని పూజించండి. ఆపై 11 పోగుల సూత్రాన్ని కొబ్బరికాయపై ఉంచాలి. 
లలిత సహస్రనామంలో 475 నుంచి 527 నామం వరకు మొత్తం 53  నామాలు వుంటాయి.  ఈ నామాలకు ముందు ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అప్పుడు మొత్తం 54  నామాలు అగును.  వరుసగా ఈ 54  నామాలను పఠి౦చిన తదుపరి... 
తిరిగి మరో మారు 475 నుంచి 527 నామం వరకు చదివి.... చివరలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అనగా ఆది అంత్యాలలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామం ఉంటుందన్నమాట.
ఓం లలితాంబికాయై నమః 
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః 
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః 
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః

ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం లలితాంబికాయై నమః
ఇంతటితో 9 రక్షాకవచాల పూజ పూర్తయినది.  
ఇక షోడశోపచారాలతో కలశపూజను ఆచరించాలి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.