"గం" బీజ రక్షాకవచ పూజా విధి ( 6 )
- ఒక పసుపు చతురస్ర రుమాలు 8 వ రక్షాకవచంగా ఉంటుంది.
- ఐం బీజాక్షర రుమాలు
కంటే నాలుగు వైపులా స్వల్పంగా అర అంగుళం తగ్గుదలతో వుండే పసుపు రంగు
వస్త్రాన్ని సిద్దం చేసుకొని ఉంటారనుకుంటాను.
- ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి పసుపు చతురస్ర రుమాలు మధ్య భాగంలో 'గం' అనే బీజాక్షరాన్నివేసుకొని ఉంటారనుకుంటాను. ఇది 8 వ రక్షాకవచం.
- తరువాత ఐం రక్షాకవచంపై గం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
- గం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.
- వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
- ముందుగా ఒక పుష్పాన్ని"గం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
- భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
-
తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 121 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
122 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
123 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
124 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
125 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
126 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
127 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
128 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

- రెండవ పుష్పాన్ని గం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
- పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
- తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 129 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
130 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
131 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
132 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
133 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
134 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
135 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
136 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

- మూడవ పుష్పాన్నిగం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
- పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
- తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 137
వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు
వేయాలి.
138 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
139 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
140 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
141 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
142 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
143 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
144 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

ఇంతటితో గం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.
"ఓం" బీజ రక్షాకవచ పూజా విధి ( 7 )
- ఒక తెలుపు చతురస్ర రుమాలు 9 వ రక్షాకవచంగా ఉంటుంది.
- గం బీజాక్షర రుమాలు
కంటే నాలుగు వైపులా స్వల్పంగా అర అంగుళం తగ్గుదలతో వుండే తెలుపు రంగు
వస్త్రాన్ని సిద్దం చేసుకొని ఉంటారనుకుంటాను.
- ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి తెలుపు చతురస్ర రుమాలు మధ్య భాగంలో 'ఓం' అనే బీజాక్షరాన్నివేసుకొని ఉంటారనుకుంటాను. ఇది 9 వ రక్షాకవచం.
- తరువాత "గం' బీజ రక్షాకవచంపై "ఓం" బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
- "ఓం" బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.
- వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
- ముందుగా ఒక పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
- భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
-
తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 145 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
146 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
147 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
148 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
149 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
150 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
151 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
152 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

- రెండవ పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
- పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
- తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 153 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
154 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
155 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
156 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
157 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
158 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
159 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
160 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

- మూడవ పుష్పాన్ని"ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
- పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
- తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 161
వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు
వేయాలి.
162 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
163 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
164 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
165 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
166 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
167 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
168 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
ఇంతటితో ఓం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.162 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
163 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
164 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
165 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
166 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
167 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
168 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
- గమనిక : పాఠకులు దయచేసి తికమక పడకుండా జాగ్రత్తగా అర్థం చేసుకొనగలరని ఆశిస్తాను.
- నాల్గవ పోస్టింగ్ లో మిగిలిన వివరాలు పొందుపరుస్తాను.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.