Wednesday, May 2, 2012

2012 మే 5 నాటి 8 , 9 కలశపూజల వివరాలు - రెండవ పోస్టింగ్

"శ్రీం" బీజ రక్షాకవచ పూజా విధి ( 3 )
  • తరువాత షోడశ బిందు సహిత త్రిభుజ రక్షాకవచంపై  శ్రీం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
  • శ్రీం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.   

  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్నిశ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి. 
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 
    49 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
    50 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
    51 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    52 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    53 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    54 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    55 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    56 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
      • రెండవ పుష్పాన్నిశ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.   
      • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.   
      • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
      లలితా సహస్రనామ స్తోత్రంలోని  
      57 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      58 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      59 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్యదగ్గర అక్షతలు వేయాలి.
      60 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      61 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      62 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      63 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      64 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      • మూడవ పుష్పాన్నిశ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
      • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
      • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
      లలితా సహస్రనామ స్తోత్రంలోని 
       65 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
      66 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      67 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      68 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      69 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      70 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      71 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      72 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    ఇంతటితో శ్రీం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.

    "హ్రీం" బీజ రక్షాకవచ పూజా విధి ( 4 )
    • తరువాత శ్రీం బీజ రక్షాకవచంపై  హ్రీం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
    • హ్రీం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.   

    • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
    • ముందుగా ఒక పుష్పాన్నిహ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
    • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
    • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
      లలితా సహస్రనామ స్తోత్రంలోని 
      73 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
      74 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      75 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      76 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      77 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      78 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      79 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      80 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      • రెండవ పుష్పాన్ని హ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
      • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
      • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
      లలితా సహస్రనామ స్తోత్రంలోని  
      81 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      82 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      83 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      84 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      85 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      86 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      87 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      88 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      • మూడవ పుష్పాన్నిహ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
      • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
      • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 
     89 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    90 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    91 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    92 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    93 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    94 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    95 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
    96 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
    ఇంతటితో హ్రీం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది. 

    "ఐం" బీజ రక్షాకవచ పూజా విధి ( 5 )
    • తరువాత హ్రీం బీజ రక్షాకవచంపై  ఐం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
    • ఐం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.  

    • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
    • ముందుగా ఒక పుష్పాన్నిఐం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
    • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
    • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
      లలితా సహస్రనామ స్తోత్రంలోని 
      97 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
      98 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      99 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      100 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      101 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
      102 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
      103 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      104 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      • రెండవ పుష్పాన్ని ఐం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
      • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
      • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
        లలితా సహస్రనామ స్తోత్రంలోని  
      105 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      106 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      107 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      108 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      109 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      110 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      111 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
      112 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి
      • మూడవ పుష్పాన్నిఐం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
      • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
      • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
      లలితా సహస్రనామ స్తోత్రంలోని 
       113 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 114 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
      115 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
      116 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
      117 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
      118 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
      119 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
      120 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

      ఇంతటితో ఐం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది. 
      • గమనిక : పాఠకులు దయచేసి తికమక పడకుండా జాగ్రత్తగా అర్థం  చేసుకొనగలరని ఆశిస్తాను.
      • మూడవ పోస్టింగ్ లో మిగిలిన వివరాలు పొందుపరుస్తాను.
      

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.