గోదావరి పుష్కరాలు ప్రారంభం నుంచి మొదటి 79 రోజులలో శుభగ్రహమైన గురువు వర్జితుడని శాస్త్ర వచనం. మఖ నక్షత్ర 4 పాదాలు, పుబ్బ నక్షత్ర ఒక పాదము వెరసి మఘాది పంచ పాదాలు దాటి పుబ్బ నక్షత్ర రెండవ పాదంలో శుభ గ్రహ దర్శనాలు జరుగుతున్నాయి.
పుబ్బ నక్షత్రం అంటే శుభగ్రహమైన శుక్రుని యొక్క స్వనక్షత్రము. ఈ శుక్ర నక్షత్రంలో ఓ ప్రత్యేక బిందువు వద్ద శుక్రుడు తేజో కాంతితో విరాజిల్లుతున్నాడు. ఇట్టి స్థితి తిరిగి రావాలంటే (ఏక బిందువు దగ్గర గురువుతో కలసిన స్థితి) పలు దశాబ్దాల సమయం పట్టును.
25 అక్టోబర్ ఆదివారం ఉదయం తూర్పు దిశలో శుభగ్రహమైన శుక్రుడు తేజోవంతమైన కాంతి నక్షత్రంతో దర్శనం ఇవ్వనున్నాడు. కనుక బ్రహ్మాండ పురాణంలో అందించిన శుక్ర గ్రహ కవచాన్ని... శుక్రున్ని వీక్షించి ఈ ధ్యానంతో శుక్ర కవచాన్ని భక్తి విశ్వాసాలతో 5 పర్యాయములకు తగ్గకుండా పఠించండి.
శుక్ర గ్రహ ధ్యానమ్
మృణాలకుందేందుపయోజసుప్రభం
పీతాంబరం ప్రసృతమక్షమాలినమ్ |
సమస్తశాస్త్రార్థవిధిం మహాంతం
ధ్యాయేత్కవిం వాఞ్ఛితమర్థసిద్ధయే || 1 ||

శుక్ర గ్రహ కవచమ్
శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః |
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః || 2 ||
పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః |
వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్ || 3 ||
భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః |
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః || 4 ||
కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః |
జానుం జాడ్యహరః పాతు జంఘే ఙ్ఞానవతాం వరః || 5 ||
గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః |
సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః || 6 ||
ఫలశ్రుతిః
య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః |
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః || 7 ॥
ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినది.
పైన పేర్కొనబడిన శుక్ర గ్రహ ధ్యానమును మరియు కవచాన్ని పఠించుటకు సమస్యలున్నవారు... దిగులు చెందవలసిన అవసరం లేదు. శరీర శుద్ధితో శుభ గ్రహమైన శుక్రగ్రహాన్ని వీక్షిస్తూ, భక్తి, విశ్వాసాలతో.. తమపై చక్కని అనుగ్రహం చూపమని హృదయ పూర్వకంగా ప్రార్ధించండి. పై శ్లోకాలు పఠించి ప్రార్ధించిననూ లేక మీకు ఇష్టమైన రీతిలో ప్రార్ధించిననూ ఎటువంటి నివేదనలు అవసరం లేదు. మనఃశుద్ధితో చేసే ప్రార్దనే అన్నింటికంటే ముఖ్యమని భావించాలి. తదుపరి పోస్టింగ్ లో గురు గ్రహ ధ్యానం కూడా అందిస్తాను.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.