నమస్కారం, ఇంతవరకు నిత్యం నేను టీవీలో చెప్పే కార్యక్రమాలను గ్రహబలం
బ్లాగ్ ద్వారా వీడియోక్లిప్పింగ్ లను చూడగలుగుతున్నారు. ప్రస్తుతం
భాగ్యనగరంలో మెట్రో రైలు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్న కారణంగా ట్రాఫిక్
కు పలు అంతరాయాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ విషయంలో సకాలంలో స్టూడియోకి
వెళ్లి తిరిగి రావటానికి అనేక గంటలు ట్రాఫిక్ లో వృధా అవుతున్నాయి. అంతే
కాక ట్రాఫిక్ లో వాహన చోదకం కూడా కష్టంగా ఉన్న కారణంగా శరీరం
అలసిపోతున్నది. ఇందుచేత కాలచక్రం, గ్రహభుమి ఇతర ముఖ్య పరిహార గ్రంధాలను
రచించటానికి సమయం చాలటం లేదు. అందుచేత అభిమానులకు... నిరాశ కల్గించకుండా...
ట్రాఫిక్ బారి నుంచి తప్పించుకొనుటకు, గ్రహభూమి బ్లాగ్ లోనే చక్కని
విషయాలను వీడియో క్లిప్పింగ్స్ ద్వారా నిత్యం అప్లోడ్ చేయబోతున్నాను...
ప్రస్తుత రోజులలో దాదాపుగా ఇంటర్నెట్ సౌకర్యం ఎక్కువ మందికి అందుబాటులో
ఉండటం చేత, గ్రహభూమి వీక్షకులు... దయచేసి, తాము వీక్షించి తెలుసుకొన్న
అంశాలను... ఇంటర్నెట్ సౌకర్యంలేని వారికి అందిచగలరని మనసారా
కోరుకుంటున్నాను. మీ సమస్యలు ఎలా ఉన్నాయో.. ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి
పరిహార మార్గాలు ఏమిటి అనే అంశాలన్నింటిని కలబోసి... ఎప్పటికప్పుడు నూతనంగా
వచ్చే గ్రహసంచార స్థితులను కూడా మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోనే
తెలియచేస్తున్నాను... మీ గార్గేయ సిద్దాంతి
Monday, August 6, 2012
Saturday, August 4, 2012
ఆగష్టు 15 న తులారాశిలో శని, కుజుల సంఘర్షణ, తీసికొనదగిన జాగ్రత్తలు
నవగ్రహాలలో కుజుడు అగ్ని తత్వమైన గ్రహము. శని వాయుతత్వ గ్రహము. ఈ రెండు
గ్రహాలు 2012 ఆగష్టు 15 బుధవారం రాత్రి ఖగోళంలో నైరుతి దిశలో ఓ బిందువు
వద్ద కలుస్తున్నాయి. శని గ్రహ, కుజ గ్రహాలు రెండూను పరస్పర శత్రుత్వమైనవి. ఈ
రెండింటి కలయిక వలన ప్రతికూల ఫలితాలు ఉంటుంటాయి.
ఈ పరంపరలో శ్రీ నందన నామ సంవత్సర శ్రావణ బహుళ త్రయోదశి బుధవారం ఆగష్టు 15 న సూర్యాస్తమయం తర్వాత నలభై నిముషాల పాటు శని, కుజుల కలయిక ఉండును. దీని ప్రభావ ఫలితాలు ఆగష్టు 8 బుధవారం నుంచి ఆగష్టు 22 బుధవారం వరకు ప్రతికూలంగా ఉండుటకు అవకాశములున్నవి. వాతావరణం మీద అధిక ప్రభావం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు గాని, అధిక వర్షాలతో నష్టాలు, తుఫాను లాంటివి చెలరేగే అవకాశాలధికం.
ఆగష్టు 15 స్వాతంత్రదినోత్సవం సహజం గానే దినోత్సవానికి ముందుగానే ఇంటిలిజెన్సు శాఖ అప్రమత్తమై ఉంటారు. ఈ సారి మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ద్వాదశ రాశులలో జన్మించినవారు ఈ క్రింది విధంగా కొన్ని కొన్ని అంశములపై ప్రత్యేక శ్రద్ధ, అవగాహన చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మేషరాశి : కుటుంబంలో అనవసర కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. దంపతులు సంయమనం పాటించాలి. ఆరోగ్య విషయాలలో కూడా చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. రెండవ సంతాన విషయంలో శ్రద్ద, అవగాహన చూపించాలి.
వృషభరాశి : ఋణం తీసుకొనుట లేక ఇవ్వటంలో అత్యంత జాగ్రత్తలు తీసుకొనాలి. లేదా పాతబాకీల విషయంలో అవగాహన, శ్రద్ద ఉండాలి. ఎదుటి వారిని గురించి ఇతరులకి చెప్పే విషయంలో... మంచైనా, చెడైన... చెప్పకుండా ఉండటం ఉత్తమం. లేనిచో శత్రుత్వములు రాగలవు. అనుకోకుండా అనారోగ్యమేదైనా వ్యాపిస్తే... సొంత వైద్యం చేయవద్దు. అనవసరంగా శత్రువులను రెచ్చ గొట్టకండి.
మిధునరాశి : సంతాన అంశాలలో అధిక శ్రద్ధ చూపాలి. వారికి కావలసినవి లభ్యమవుతున్నాయా లేదా అనే విషయంలో లోతుగా గమనించాలి. వారితో స్నేహ భావంతో ఉండుట ఉత్తమం.
కర్కాటకరాశి : వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, వ్యాపార, గృహ, తల్లి సంభందిత అంశాలలో తెలియని సమస్యలు రావచ్చును. అందుచే లోపము కనపడగానే వెంటనే దానిని సమయస్పూర్తితో పరిష్కారం చేసుకునేది.
సింహరాశి : సోదర, సోదరీ వర్గీయులతో సంబంధాలు చెడిపోకుండా కాపాడుకోవటానికి ప్రయత్నించండి.
కన్యరాశి : ఆర్ధిక, వాగ్దాన, కుటుంబ అంశాలలో జాగ్రత్తలు పాటించండి. తొందరపడి ఎదుటివారిని దూషించకండి. నేత్ర, దంత అంశాలలో లోపమేదైనా ఉన్నచో వైద్యుడిని సంప్రదించండి.
తులారాశి : వాహన చోదకంలో జాగ్రత్త పాటించాలి. ప్రయాణాలలో జాగ్రత్తలవసరం. కలహాలకు దూరంగా ఉండండి. మానసిక, శారీరక సంఘర్షణలకు గురి కావద్దు.
వృశ్చికరాశి : ఆలోచించే ప్రతి నిర్ణయంలోనూ, ఆచరించే విధి విధానాలలోను లోపాలు తెలియకుండానే ఉంటాయి. కప్పి పుచ్చుకోలేరు. ధనవ్యయానికి వీలైనంత వరకు అడ్డుకట్ట వేయండి. నష్టాలను అరికట్టే ప్రయత్నం చేయండి.
ధనూరాశి : ప్రతి అంశంలో జాగ్రత్త, అవగాహన, శ్రద్ధ కల్గి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని గ్రహించండి. హడావుడి నిర్ణయాలు వద్దు. తారుమారు కాగలవు.
మకరరాశి : అవకాశవాదులు అధికంగా ఉంటారు. ఆచరించే కార్యాలలో స్తంభనాలు కల్గు సూచన. మెరుగైన ఫలితాలు రావాలంటే.. ఆచి తూచి అడుగులు వేస్తూ వెళ్ళాలి.
కుంభరాశి : పిత్రార్జిత ఆస్తులలో సమస్యలు, లోపాలు ఉండు సూచన ఉంది. తండ్రి లేక సమానమైన వారి అభిప్రాయాలను వ్యతిరేకించవద్దు. మూడవ సంతాన విషయంలో శ్రద్ద, అవగాహన చూపించాలి.
మీనరాశి : ఆరోగ్య నియమాలు పాటించండి. అనారోగ్యముంటే వైద్యున్ని సంప్రదించండి. ప్రయాణాలలోను, వాహన చోదకంలోను జాగ్రత్తలు పాటించండి. కలహాలకు వెళ్ళకండి.

Wednesday, August 1, 2012
శ్రావణ పూర్ణిమన కీర్తిముఖుడిని స్వాగతం పలుకుదాం
కైలాసంలో శివనిలయ ద్వారానికి ఓ మహా దివ్య పురుషుని ముఖం అలంకృతమై వుంటుంది. ఆ దివ్య పురుషుడే కీర్తిముఖుడు. ఈ కీర్తిముఖుడుకి మనమందరం ఈ శ్రావణ పూర్ణిమ నుంచి స్వాగతం పలుకుదాం. కీర్తిముఖుడికి శిరస్సుపై ఓం బీజాక్షరం, కుడిచెవి ప్రక్కన గం బీజాక్షరం, ఎడమచెవి ప్రక్కన ఐం బీజాక్షరం, నాలుక కుడివైపున హ్రీం బీజాక్షరం, నాలుకకు ఎడమవైపున శ్రీం బీజాక్షరంతో కీర్తిముఖుడు చిత్రపటం ఉంటుంది.
కీర్తిముఖుడు శివుని కనుబొమ్మలనుంచి ఆవిర్భవించి శివాజ్ఞ లేకుండా స్వీయ నిర్ణయంతోనే... శివ సన్నిధికి దూతగా వచ్చిన వ్యక్తిని అధర్మ మార్గంలో సంహరించబోయాడు. కాని చివరలో శివుని ఆజ్ఞను శిరసావహించాడు. అందుకే శరీరమంతా అధర్మవర్తనకు.... పరిహారంగా పోయినను... మహా శివభక్తి తత్పరతకు మిగిలింది... ఒక ముఖం మాత్రమే. అదే ముఖం కీర్తిముఖుడుగా అనంతగౌరవాన్ని పొందుతూ.. కైలాసంలో శివుని ముఖద్వారానికి ఉండే మహా అదృష్టాన్ని పొందగలిగాడు. అంతర్లీనంగా ఓ గొప్ప సందేశం ఉన్న కారణంగానే కీర్తిముఖుని ఆవిర్భావ కధ కార్తీకమాసంలో 21 వ రోజున అనగా కార్తిక బహుళ షష్టి రోజున పారాయణా౦శమైనది.
జగన్మాత, జగత్పితలకు నిలయంగా ఉన్న కైలశమనే మన గృహంలో కూడా సకల శుభాలను అనుగ్రహించటానికి కీర్తిముఖుడు కావాలి. ఈ కీర్తిముఖుడిని సకల శుభాలు అనుగ్రహించమని భక్తితో, విశ్వాసంతో పూజించాలి.
సకల శుభాలు కలగటమంటే..... సకలదోషాలు పోవటమేనని భావం. ప్రణవ సహిత గణపతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తులు అంతర్లీనంగా కీర్తిముఖుడిలో ఉంటారు.
ప్రతివారు నిత్యం కీర్తిముఖుడిని ఆరాధిస్తుంటే... అంతర్లీనంగా ఉన్న దైవ శక్తులను ప్రార్ధిస్తున్నట్లే.
నిత్యం పూజించే అవకాశం లేకున్నప్పటికీ, మనసారా భక్తితో అచంచల విశ్వాసంతో... దేహం లేని శిరస్సుతో ఉన్న కీర్తిముఖుడిని ఎన్ని పర్యాయాలైన వీక్షించండి. ఈ వీక్షనలే పరోక్షంగా సకల శుభాలను స్వాగతిస్తాయి.
కీర్తిముఖుడి చిత్రపటాన్ని గృహ సింహాద్వారమునకు పై భాగాన లేదా సింహాద్వారంలోనించి నేరుగా లోపలి వస్తే సింహాద్వారమున్న గోడ కాకుండా.... మిగిలిన మూడు గోడలలో ఏ గోడకైనను చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు.
ఈ విధంగా పెట్టిన చిత్రపటం వైపు నిత్యం పలుసార్లు వీక్షిస్తూ వుండటం శుభదాయకం. ఇదే చిత్రపటాన్ని పూజ మందిరంలో కూడా ఉంచుకొని పూజించటం శ్రేయోదాయకం. కంప్యూటర్ యుగంలో నిత్యం పూజాదికాలు చేయలేని వారందరికీ నవరక్షాకవచాలు, కీర్తిముఖుని చిత్రపటాలు సకల శుభాలను అనుగ్రహిస్తాయి.
ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల సంపుటంతో కీర్తిముఖుని చిత్రపటముండును. మన కన్నులతో కీర్తిముఖుని వీక్షిస్తున్నప్పుడు... చిత్రపటంలో ఉండే ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల తత్వ మహిమచే.... సకల శుభాలు కల్గునని మహానుభావుల మనోదృష్టికి అందిన అంశం.
ప్రతివారు తమ జీవితంలో శుక్ర మహాదశ రావాలని, రాక్షస రాజు శుక్రుడు అనుగ్రహం పొందాలని, కీర్తి ప్రతిష్టలు విశేషంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని, చక్కని సంసారంతో, సంతానంతో... సుఖవంతంగా విలాసంగా ఉండాలని కోరుకుంటారు. రాక్షస రాజుగా విరాజిల్లే శుక్రాచర్యులనే శుక్ర గ్రహంగా పేర్కొనటం. శుక్రునిది పంచకోణాకార మండలం.... పంచకోణాకార మండలమంటే ఓ నక్షత్ర గుర్తు. ఐదు కోణాలు, ఐదు బీజాక్షరాలతో సమ్మిళితమై ఉంటుంది. ఈ కీర్తిముఖునిలో ఐదు బీజాక్షర స్వరూపాలున్నాయి. కీర్తిముఖుడు అనబడే దివ్య పురుషుని వీక్షణ మన మీద ప్రసరిస్తే .... ఆ దైవీ శక్తుల యొక్క కటాక్షం మనం పొందినట్లేనని భావం.
02 ఆగష్టు 2012 గురువారం... శ్రావణమాసం పూర్ణిమ తిథి నాడు మనమందరం కీర్తిముఖుడిని శ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. (లక్ష్మి దేవిని ఆరాధించాలి. )
భాద్రపద పూర్ణిమ తిథి నాడు కీర్తిముఖుడిని హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. ( ఈ సంవత్సరం అధిక మాసం వచ్చినందున... అధిక పూర్ణిమ 31 ఆగష్టు 2012 శుక్రవారం, నిజ పూర్ణిమ 29 సెప్టెంబర్ 2012 శనివారం ... రెండు రోజులలోను హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. ) పార్వతి దేవిని ఆరాధించాలి
29 అక్టోబర్ 2012 సోమవారం ఆశ్వీయుజ పూర్ణిమ నాడు ఐం బీజాక్షరంతో స్వాగతించాలి. సరస్వతి దేవిని ఆరాధించాలి.
28 నవంబర్ 2012 బుధవారం కార్తిక పూర్ణిమ నాడు గం బీజాక్షరంతో గణపతిని ఆరాధించాలి.
05 డిసెంబర్ 2012 బుధవారం నాడు కార్తిక బహుళ షష్టి నాడు ప్రణవంతో కీర్తిముఖుడిని ఆరాధించాలి.
02 ఆగష్టు 2012 గురువారం నాడు రాత్రి లోపల ఈ దిగువ 16 నామాలను భక్తితో, విశ్వాసంతో కీర్తిముఖునిలో... మహాలక్ష్మి దేవి రూపాన్ని స్మరిస్తూ పఠి౦చండి. ప్రత్యేక నివేదన అవసరం లేదు. ఎన్ని సార్లైనను మానసికంగా పఠి౦చండి.
ఓం శ్రీం సుధాయై నమః
ఓం శ్రీం హిరణ్మయ్యై నమః
ఓం శ్రీం విభావర్యై నమః
ఓం శ్రీం వసుధారిన్యై నమః
ఓం శ్రీం కమలాయై నమః
ఓం శ్రీం అనఘాయై నమః
ఓం శ్రీం పద్మసుందర్యై నమః
ఓం శ్రీం చంద్రవదనాయై నమః
ఓం శ్రీం ఇందిరాయై నమః
ఓం శ్రీం ఇందుశీతలాయై నమః
ఓం శ్రీం శివకర్యై నమః
ఓం శ్రీం హరివల్లభాయై నమః
ఓం శ్రీం యశస్విన్యై నమః
ఓం శ్రీం హరిణ్యై నమః
ఓం శ్రీం హేమమాలిన్యై నమః
ఓం శ్రీం మహాలక్ష్మై నమః
పై పదహారు నామాలు పఠి౦చిన తదుపరి తన్మయత్వంగా ఓం కీర్తిముఖేభ్యో నమః అనే నామాన్ని 11 సార్లు పఠి౦చండి. సకల శుభాలకు చేరువకండి.
శుభం భూయాత్
Sunday, July 29, 2012
ఒకేసారి ఆచరించే నవరక్షాకవచ పూజ విధి - భాగం 4
ఇక షోడశోపచారాలతో కలశపూజను ఆచరించాలి
ఆవాహనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 169 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆవాహనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )
సింహాసనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 170 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
సింహాసనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )
పాద్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
అర్ఘ్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
ఆచమనం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
శుద్ధోదక స్నానం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
వస్త్రం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 175 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
వస్త్రం సమర్పయామి, వస్త్రార్ధం పుష్పం సమర్పయామి ...
ఆభరణం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 176 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆభరణం సమర్పయామి, ఆభరణార్ధం పుష్పం సమర్పయామి ...
శ్రీ గంధం లేక కుంకుమ
(శ్రీ గంధం లేక కుంకుమ తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
- ఉపచార పూజలలోని అన్ని శ్లోకాలను చదవలేని వారు ఓం శ్రీమాత్రే నమః అని భక్తితో ధ్యానించండి.
ధ్యానం
శ్లో. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం
(ఈ శ్లోకము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ధ్యాన శ్లోకాలలో రెండవది. ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం
(ఈ శ్లోకము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ధ్యాన శ్లోకాలలో రెండవది. ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )
ఆవాహనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 169 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆవాహనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )
సింహాసనం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 170 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
సింహాసనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )
పాద్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
171 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
పాద్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )
పాద్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )
అర్ఘ్యం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
172 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
అర్ఘ్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )
అర్ఘ్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )
ఆచమనం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
173 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆచమనం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )
ఆచమనం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )
శుద్ధోదక స్నానం
(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
174 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
శుద్ధోదక స్నానం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి.)
శుద్ధోదక స్నానం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి.)
వస్త్రం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 175 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
వస్త్రం సమర్పయామి, వస్త్రార్ధం పుష్పం సమర్పయామి ...
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు
ఉంచండి. )
ఆభరణం
(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 176 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ఆభరణం సమర్పయామి, ఆభరణార్ధం పుష్పం సమర్పయామి ...
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు
ఉంచండి. )
శ్రీ గంధం లేక కుంకుమ
(శ్రీ గంధం లేక కుంకుమ తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని
177 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
శ్రీ గంధం / కుంకుమ విలేపనం సమర్పయామి... అని చెప్పి గంధాన్ని లేక కుంకుమను కలశం మీదున్న కొబ్బరి కాయపై ఉంచండి. )
శ్రీ గంధం / కుంకుమ విలేపనం సమర్పయామి... అని చెప్పి గంధాన్ని లేక కుంకుమను కలశం మీదున్న కొబ్బరి కాయపై ఉంచండి. )
అక్షతాన్
స్వస్తిక్ రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
1. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః సహస్రనామాలలో 10 వ నామం
2. ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః - 28 వది
3. ఓం మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితాయై నమః 40 వది
4. ఓం మరాళీమందగమనాయై నమః సహస్రనామాలలో 47 వ నామం
5. ఓం మహాలావణ్యశేవధయే నమః సహస్రనామాలలో 48 వ నామం
6. ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః సహస్రనామాలలో 59 వ నామం
7. ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధ తోషితాయై నమః 75 వ నామం
8. ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః 78 వది
9. ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసుర సైనికాయై నమః సహస్రనామాలలో 81 వ నామం
10. ఓం మణిపూరాంతరుదితాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 101 వ నామం
11. ఓం మహాశక్త్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 109 వ నామం
12. ఓం మదనాశిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 159 వ నామం
4. ఓం మరాళీమందగమనాయై నమః సహస్రనామాలలో 47 వ నామం
5. ఓం మహాలావణ్యశేవధయే నమః సహస్రనామాలలో 48 వ నామం
6. ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః సహస్రనామాలలో 59 వ నామం
7. ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధ తోషితాయై నమః 75 వ నామం
8. ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః 78 వది
9. ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసుర సైనికాయై నమః సహస్రనామాలలో 81 వ నామం
షోడశ బిందు త్రిభుజ రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
11. ఓం మహాశక్త్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 109 వ నామం
12. ఓం మదనాశిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 159 వ నామం
13. ఓం మమతాహంత్ర్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 165 వ నామం
14. ఓం మనోన్మన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 207 వ నామం
15. ఓం మాహేశ్వర్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 208 వ నామం
16. ఓం మహాదేవ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 209 వ నామం
17. ఓం మహాలక్ష్మ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 210 వ నామం
18. ఓం మృడప్రియాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 211 వ నామం
19. ఓం మహారూపాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 212 వ నామం
20. ఓం మహాపూజ్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 213 వ నామం
14. ఓం మనోన్మన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 207 వ నామం
15. ఓం మాహేశ్వర్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 208 వ నామం
16. ఓం మహాదేవ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 209 వ నామం
17. ఓం మహాలక్ష్మ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 210 వ నామం
18. ఓం మృడప్రియాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 211 వ నామం
శ్రీం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
20. ఓం మహాపూజ్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 213 వ నామం
21. ఓం మహాపాతకనాశిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 214 వ నామం
22. ఓం మహామాయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 215 వ నామం
23. ఓం మహాసత్త్వాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 216 వ నామం
24. ఓం మహాశక్త్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 217 వ నామం
25. ఓం మహారత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 218 వ నామం
26. ఓం మహాభోగాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 219 వ నామం
27. ఓం మహైశ్వర్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 220 వ నామం
28. ఓం మహావీర్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 221 వ నామం
29. ఓం మహాబలాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 222 వ నామం
30. ఓం మహాబుద్ధయే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 223 వ నామం
31. ఓం మహాసిద్ధయే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 224 వ నామం
32. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 225 వ నామం
33. ఓం మహాతంత్రాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 226 వ నామం
34. ఓం మహామంత్రాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 227 వ నామం
35. ఓం మహాయంత్రాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 228 వ నామం
36. ఓం మహాసనాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 229 వ నామం
37. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 230 వ నామం
38. ఓం మహాభైరవపూజితాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 231 వ నామం
39. ఓం మహేశ్వరమహా కల్పమహా తాండవసాక్షిణ్యై నమః సహస్రనామాలలో 232 వ నామం
40. ఓం మహాకామేశమహిష్యై నమః సహస్రనామాలలో 233 వ నామం
41. ఓం మహాత్రిపురసుందర్యై నమః సహస్రనామాలలో 234 వ నామం
42. ఓం మహాచతుషష్టికోటియోగినీ గణసేవితాయై నమః సహస్రనామాలలో 237 వ నామం
43. ఓం మనువిద్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 238 వ నామం
44. ఓం మధ్యమాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 370 వ నామం
45. ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః 403 వ నామం
46. ఓం మదశాలిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 431 వ నామం
47. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 432వ నామం
48. ఓం మదపాటలగండభువే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 433 వ నామం
23. ఓం మహాసత్త్వాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 216 వ నామం
24. ఓం మహాశక్త్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 217 వ నామం
25. ఓం మహారత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 218 వ నామం
26. ఓం మహాభోగాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 219 వ నామం
27. ఓం మహైశ్వర్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 220 వ నామం
హ్రీం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
29. ఓం మహాబలాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 222 వ నామం
30. ఓం మహాబుద్ధయే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 223 వ నామం
31. ఓం మహాసిద్ధయే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 224 వ నామం
32. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 225 వ నామం
33. ఓం మహాతంత్రాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 226 వ నామం
34. ఓం మహామంత్రాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 227 వ నామం
35. ఓం మహాయంత్రాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 228 వ నామం
36. ఓం మహాసనాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 229 వ నామం
ఐం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
38. ఓం మహాభైరవపూజితాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 231 వ నామం
39. ఓం మహేశ్వరమహా కల్పమహా తాండవసాక్షిణ్యై నమః సహస్రనామాలలో 232 వ నామం
40. ఓం మహాకామేశమహిష్యై నమః సహస్రనామాలలో 233 వ నామం
41. ఓం మహాత్రిపురసుందర్యై నమః సహస్రనామాలలో 234 వ నామం
42. ఓం మహాచతుషష్టికోటియోగినీ గణసేవితాయై నమః సహస్రనామాలలో 237 వ నామం
43. ఓం మనువిద్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 238 వ నామం
44. ఓం మధ్యమాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 370 వ నామం
45. ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః 403 వ నామం
గం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
47. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 432వ నామం
48. ఓం మదపాటలగండభువే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 433 వ నామం
49. ఓం మాలిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 455 వ నామం
50. ఓం మాత్రే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 457 వ నామం
51. ఓం మలయాచలవాసిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 458 వ నామం
52. ఓం మహావీరేంద్రవరదాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 493 వ నామం
53. ఓం మణిపూరాబ్జనిలయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 495 వ నామం
54. ఓం మాంసనిష్ఠాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 500 వ నామం

ఓం రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను చదువుతూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
55. ఓం మధుప్రీతాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 510 వ నామం
56. ఓం మజ్జాసంస్థాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 524 వ నామం
57. ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 571 వ నామం
58. ఓం మాధ్వీపానాలసాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 575 వ నామం
59. ఓం మత్తాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 576 వ నామం
60. ఓం మాతృకావర్ణరూపి ణ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 577 వ నామం
64. ఓం మహాకైలాసనిలయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 578 వ నామం
62. ఓం మహనీయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 580 వ నామం
63. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 582 వ నామం
64. ఓం మహావిద్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 584 వ నామం
65. ఓం మాయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 716 వ నామం
66. ఓం మధుమత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 717 వ నామం
67. ఓం మహ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 718 వ నామం
68. ఓం మహేశ్వర్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 750 వ నామం
69. ఓం మహాకాళ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 751 వ నామం
70. ఓం మహాగ్రాసాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 752 వ నామం
71. ఓం మహాశనాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 753 వ నామం
72. ఓం మహత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 774 వ నామం
73. ఓం మందారకుసుమప్రియాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 776 వ నామం
74. ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 785 వ నామం
75. ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 786 వ నామం
76. ఓం మంత్రసారాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 846 వ నామం
77. ఓం మనస్విన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 930 వ నామం
78. ఓం మానవత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 931 వ నామం
79. ఓం మహేశ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 932 వ నామం
80. ఓం మంగళాకృత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 933 వ నామం
57. ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 571 వ నామం
58. ఓం మాధ్వీపానాలసాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 575 వ నామం
59. ఓం మత్తాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 576 వ నామం
60. ఓం మాతృకావర్ణరూపి ణ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 577 వ నామం
64. ఓం మహాకైలాసనిలయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 578 వ నామం
62. ఓం మహనీయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 580 వ నామం
63. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 582 వ నామం
నాణెము అనబడే రక్షాకవచాన్ని మనసులో భావించుకుంటూ...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను కలశం ముందు ఉంచండి.
65. ఓం మాయాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 716 వ నామం
66. ఓం మధుమత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 717 వ నామం
67. ఓం మహ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 718 వ నామం
68. ఓం మహేశ్వర్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 750 వ నామం
69. ఓం మహాకాళ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 751 వ నామం
70. ఓం మహాగ్రాసాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 752 వ నామం
71. ఓం మహాశనాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 753 వ నామం
72. ఓం మహత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 774 వ నామం
కలశం మీద ఉన్న కొబ్బరికాయపై గల 11 పోగుల రక్షాకవచం పై...
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను వేయండి.
ఈ దిగువ తొమ్మిది నామాలను పఠిస్తూ అక్షతలను వేయండి.
74. ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 785 వ నామం
75. ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః శ్రీ లలిత సహస్రనామాలలో 786 వ నామం
76. ఓం మంత్రసారాయై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 846 వ నామం
77. ఓం మనస్విన్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 930 వ నామం
78. ఓం మానవత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 931 వ నామం
79. ఓం మహేశ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 932 వ నామం
80. ఓం మంగళాకృత్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 933 వ నామం
81. ఓం మనోమయ్యై నమః శ్రీ లలిత సహస్రనామాలలో 941 వ నామం
ఇంతటితో ఒక్కో రక్షా కవచానికి 9 నామాల చొప్పున 9 రక్షాకవచాలకి 81 నామాలతో పూజ పూర్తయింది. తదుపరి 3 కొబ్బరి గిన్నెలలోని 21 పుష్పాలు తీసుకోండి.
ఇంతటితో ఒక్కో రక్షా కవచానికి 9 నామాల చొప్పున 9 రక్షాకవచాలకి 81 నామాలతో పూజ పూర్తయింది. తదుపరి 3 కొబ్బరి గిన్నెలలోని 21 పుష్పాలు తీసుకోండి.
దేవి సప్తశతిలోని దిగువ తెల్పిన శ్లోకాలలో శ్లోకాన్ని ఒక్కొక్క భక్తితో పఠిస్తూ ఒక్కో పుష్పాన్ని విశ్వాసంతో కలశంపై ఉంచండి. )
మొదటి పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
2 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
3 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
4 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
5 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
6 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
7 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
8 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
9 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
10 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
11 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
12 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
13 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
14 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
15 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
16 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
17 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
18 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
19 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి. ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
20 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
21 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.

ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
3 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
4 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
5 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
6 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
7 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
8 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
9 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
10 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
11 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
12 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
13 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్దారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
14 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
15 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
16 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
17 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
18 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
19 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి. ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
20 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
21 వ పుష్పం తీసుకొని భక్తితో క్రింది శ్లోకాన్ని పఠి౦చి కలశం ముందు ఉంచండి.
ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ధూపం
( శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 178 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
ధూపమాఘ్రాపయామి... అని చెప్పి అగరుబత్తీలను చూపండి. )
దీపం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 179 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దీపం దర్శయామి, దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ... అని చెప్పి తమలపాకుతో నీటిని కలశంపై చల్లండి )
నైవేద్యం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 180 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
నైవేద్యం సమర్పయామి... అని చెప్పి మీరు చేసిన నైవేద్యాన్ని ఇతర ఫలాలు గాని, కొబ్బరికాయ మొదలైన వాటిని నివేదించండి. )
తాంబూలం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 181 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
తాంబూలం సమర్పయామి... అని చెప్పి తాంబూలాన్ని కలశం ముందు ఉంచండి. )
నీరాజనం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 182 వ శ్లోకం భక్తితో చదువుతూ ....
దివ్య మంగళ నీరాజనం సమర్పయామి... అని చెప్పి కర్పూర హారతిని ఇవ్వండి. )
మంత్రపుష్పం
(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 183 వ శ్లోకంలోని మొదటి లైన్ ను చూడండి.
" ఓం శ్రీ శివా శివశక్త్యైకరూపిణీ లలితాంబికా " అనే పంక్తిని భక్తితో చదువుతూ ....

పుష్పాన్ని తీసుకొనిదివ్య మంత్ర పుష్పం సమర్పయామి...
అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు
ఉంచండి. )
- చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తి, విశ్వాస, నిర్మలత్వంతో ఆత్మప్రదక్షిణ చేయండి.
- చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
- పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
Saturday, July 28, 2012
ఒకేసారి ఆచరించే నవరక్షాకవచ పూజ విధి - భాగం 3
"ఓం" బీజ రక్షాకవచ పూజా విధి ( 7 )
- తరువాత "గం' బీజ రక్షాకవచంపై "ఓం" బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
- "ఓం" బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.
- వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
- ముందుగా ఒక పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
- భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
-
తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 145 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
146 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
147 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
148 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
149 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
150 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
151 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
152 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

- రెండవ పుష్పాన్ని "ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
- పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
- తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 153 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
154 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
155 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
156 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
157 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
158 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
159 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
160 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

- మూడవ పుష్పాన్ని"ఓం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
- పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
- తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 161
వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు
వేయాలి.
162 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
163 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
164 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
165 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
166 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
167 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
168 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.

ఇంతటితో ఓం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.
కలశపూజ ప్రారంభం
కలశపూజ ప్రారంభం
- ఇంతవరకు గణపతి పూజను, 7 రక్షాకవచ వస్త్రాలను పూజించుకున్నారు. ఇక 8 వ రక్షాకవచమైన నాణెమును, 9 వ రక్షాకవచమైన ఎర్రదారంతోఉన్న 11 పోగుల సూత్రమును పూజించాల్సి ఉంది.
- ఇప్పుడు కలశాన్నికూడా గంధ, కుంకుమలతో అలంకరించుకోండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు )
- గంధ, కుంకుమలతోఅలంకరించిన కలశాన్ని ఓం బీజాక్షర రక్షాకవచం పై ఉంచి క్రింది నామాలలో ఒక్కొక్క దానిని పఠిస్తూ... ఉద్దరిణితో మంచి నీటిని కలశంలో పోయండి.
1. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః - 475 వ నామం
2. ఓం వదనైకసమన్వితాయై నమః
- 479 వ నామం
3. ఓం పాయసాన్నప్రియాయై నమః - 480 వ నామం
4. ఓం డాకినీశ్వర్యై నమః - 484 వ నామం
5. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
3. ఓం పాయసాన్నప్రియాయై నమః - 480 వ నామం
4. ఓం డాకినీశ్వర్యై నమః - 484 వ నామం
5. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
6. ఓం వదనైకసమన్వితాయై నమః
7. ఓం పాయసాన్నప్రియాయై నమః
8. ఓం డాకినీశ్వర్యై నమః
9. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
10. ఓం వదనైకసమన్వితాయై నమః
11. ఓం పాయసాన్నప్రియాయై నమః
12. ఓం డాకినీశ్వర్యై నమః
13. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
14. ఓం వదనైకసమన్వితాయై నమః
15. ఓం పాయసాన్నప్రియాయై నమః
16. ఓం డాకినీశ్వర్యై నమః
17. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
18. ఓం వదనైకసమన్వితాయై నమః
19. ఓం పాయసాన్నప్రియాయై నమః
20. ఓం డాకినీశ్వర్యై నమః
21. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
22. ఓం వదనైకసమన్వితాయై నమః
23. ఓం పాయసాన్నప్రియాయై నమః
24. ఓం డాకినీశ్వర్యై నమః
25. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
26. ఓం వదనైకసమన్వితాయై నమః
27. ఓం పాయసాన్నప్రియాయై నమః
28. ఓం డాకినీశ్వర్యై నమః
29. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
30. ఓం వదనైకసమన్వితాయై నమః
31. ఓం పాయసాన్నప్రియాయై నమః
32. ఓం డాకినీశ్వర్యై నమః
33. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
34. ఓం వదనైకసమన్వితాయై నమః
35. ఓం పాయసాన్నప్రియాయై నమః
36. ఓం డాకినీశ్వర్యై నమః
37. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
38. ఓం వదనైకసమన్వితాయై నమః
39. ఓం పాయసాన్నప్రియాయై నమః
40. ఓం డాకినీశ్వర్యై నమః
41. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
42. ఓం వదనైకసమన్వితాయై నమః
43. ఓం పాయసాన్నప్రియాయై నమః
44. ఓం డాకినీశ్వర్యై నమః
45. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
46. ఓం వదనైకసమన్వితాయై నమః
47. ఓం పాయసాన్నప్రియాయై నమః
48. ఓం డాకినీశ్వర్యై నమః
49. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
50. ఓం వదనైకసమన్వితాయై నమః
51. ఓం పాయసాన్నప్రియాయై నమః
52. ఓం డాకినీశ్వర్యై నమః
53. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
54. ఓం వదనైకసమన్వితాయై నమః
55. ఓం పాయసాన్నప్రియాయై నమః
56. ఓం డాకినీశ్వర్యై నమః
57. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
58. ఓం వదనైకసమన్వితాయై నమః
59. ఓం పాయసాన్నప్రియాయై నమః
60. ఓం డాకినీశ్వర్యై నమః
61. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
62. ఓం వదనైకసమన్వితాయై నమః
63. ఓం పాయసాన్నప్రియాయై నమః
64. ఓం డాకినీశ్వర్యై నమః
65. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
66. ఓం వదనైకసమన్వితాయై నమః
67. ఓం పాయసాన్నప్రియాయై నమః
68. ఓం డాకినీశ్వర్యై నమః
69. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
70.ఓం వదనైకసమన్వితాయై నమః
71. ఓం పాయసాన్నప్రియాయై నమః
72. ఓం డాకినీశ్వర్యై నమః
73. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
74. ఓం వదనైకసమన్వితాయై నమః
75. ఓం పాయసాన్నప్రియాయై నమః
76. ఓం డాకినీశ్వర్యై నమః
77. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
78. ఓం వదనైకసమన్వితాయై నమః
79. ఓం పాయసాన్నప్రియాయై నమః
80. ఓం డాకినీశ్వర్యై నమః
81. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
82. ఓం వదనైకసమన్వితాయై నమః
83. ఓం పాయసాన్నప్రియాయై నమః
84. ఓం డాకినీశ్వర్యై నమః
85. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
86. ఓం వదనైకసమన్వితాయై నమః
87. ఓం పాయసాన్నప్రియాయై నమః
88. ఓం డాకినీశ్వర్యై నమః
89. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
90. ఓం వదనైకసమన్వితాయై నమః
91. ఓం పాయసాన్నప్రియాయై నమః
92. ఓం డాకినీశ్వర్యై నమః
93. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
94. ఓం వదనైకసమన్వితాయై నమః
95. ఓం పాయసాన్నప్రియాయై నమః
96. ఓం డాకినీశ్వర్యై నమః
97. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
98. ఓం వదనైకసమన్వితాయై నమః
99. ఓం పాయసాన్నప్రియాయై నమః
100. ఓం డాకినీశ్వర్యై నమః
101. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
102. ఓం వదనైకసమన్వితాయై నమః
103. ఓం పాయసాన్నప్రియాయై నమః
104. ఓం డాకినీశ్వర్యై నమః
105. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
106. ఓం వదనైకసమన్వితాయై నమః
107. ఓం పాయసాన్నప్రియాయై నమః
108. ఓం డాకినీశ్వర్యై నమః
7. ఓం పాయసాన్నప్రియాయై నమః
8. ఓం డాకినీశ్వర్యై నమః
9. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
10. ఓం వదనైకసమన్వితాయై నమః
11. ఓం పాయసాన్నప్రియాయై నమః
12. ఓం డాకినీశ్వర్యై నమః
13. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
14. ఓం వదనైకసమన్వితాయై నమః
15. ఓం పాయసాన్నప్రియాయై నమః
16. ఓం డాకినీశ్వర్యై నమః
17. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
18. ఓం వదనైకసమన్వితాయై నమః
19. ఓం పాయసాన్నప్రియాయై నమః
20. ఓం డాకినీశ్వర్యై నమః
21. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
22. ఓం వదనైకసమన్వితాయై నమః
23. ఓం పాయసాన్నప్రియాయై నమః
24. ఓం డాకినీశ్వర్యై నమః
25. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
26. ఓం వదనైకసమన్వితాయై నమః
27. ఓం పాయసాన్నప్రియాయై నమః
28. ఓం డాకినీశ్వర్యై నమః
29. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
30. ఓం వదనైకసమన్వితాయై నమః
31. ఓం పాయసాన్నప్రియాయై నమః
32. ఓం డాకినీశ్వర్యై నమః
33. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
34. ఓం వదనైకసమన్వితాయై నమః
35. ఓం పాయసాన్నప్రియాయై నమః
36. ఓం డాకినీశ్వర్యై నమః
37. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
38. ఓం వదనైకసమన్వితాయై నమః
39. ఓం పాయసాన్నప్రియాయై నమః
40. ఓం డాకినీశ్వర్యై నమః
41. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
42. ఓం వదనైకసమన్వితాయై నమః
43. ఓం పాయసాన్నప్రియాయై నమః
44. ఓం డాకినీశ్వర్యై నమః
45. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
46. ఓం వదనైకసమన్వితాయై నమః
47. ఓం పాయసాన్నప్రియాయై నమః
48. ఓం డాకినీశ్వర్యై నమః
49. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
50. ఓం వదనైకసమన్వితాయై నమః
51. ఓం పాయసాన్నప్రియాయై నమః
52. ఓం డాకినీశ్వర్యై నమః
53. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
54. ఓం వదనైకసమన్వితాయై నమః
55. ఓం పాయసాన్నప్రియాయై నమః
56. ఓం డాకినీశ్వర్యై నమః
57. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
58. ఓం వదనైకసమన్వితాయై నమః
59. ఓం పాయసాన్నప్రియాయై నమః
60. ఓం డాకినీశ్వర్యై నమః
61. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
62. ఓం వదనైకసమన్వితాయై నమః
63. ఓం పాయసాన్నప్రియాయై నమః
64. ఓం డాకినీశ్వర్యై నమః
65. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
66. ఓం వదనైకసమన్వితాయై నమః
67. ఓం పాయసాన్నప్రియాయై నమః
68. ఓం డాకినీశ్వర్యై నమః
69. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
70.ఓం వదనైకసమన్వితాయై నమః
71. ఓం పాయసాన్నప్రియాయై నమః
72. ఓం డాకినీశ్వర్యై నమః
73. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
74. ఓం వదనైకసమన్వితాయై నమః
75. ఓం పాయసాన్నప్రియాయై నమః
76. ఓం డాకినీశ్వర్యై నమః
77. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
78. ఓం వదనైకసమన్వితాయై నమః
79. ఓం పాయసాన్నప్రియాయై నమః
80. ఓం డాకినీశ్వర్యై నమః
81. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
82. ఓం వదనైకసమన్వితాయై నమః
83. ఓం పాయసాన్నప్రియాయై నమః
84. ఓం డాకినీశ్వర్యై నమః
85. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
86. ఓం వదనైకసమన్వితాయై నమః
87. ఓం పాయసాన్నప్రియాయై నమః
88. ఓం డాకినీశ్వర్యై నమః
89. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
90. ఓం వదనైకసమన్వితాయై నమః
91. ఓం పాయసాన్నప్రియాయై నమః
92. ఓం డాకినీశ్వర్యై నమః
93. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
94. ఓం వదనైకసమన్వితాయై నమః
95. ఓం పాయసాన్నప్రియాయై నమః
96. ఓం డాకినీశ్వర్యై నమః
97. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
98. ఓం వదనైకసమన్వితాయై నమః
99. ఓం పాయసాన్నప్రియాయై నమః
100. ఓం డాకినీశ్వర్యై నమః
101. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
102. ఓం వదనైకసమన్వితాయై నమః
103. ఓం పాయసాన్నప్రియాయై నమః
104. ఓం డాకినీశ్వర్యై నమః
105. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
106. ఓం వదనైకసమన్వితాయై నమః
107. ఓం పాయసాన్నప్రియాయై నమః
108. ఓం డాకినీశ్వర్యై నమః
- శ్రీ లలిత సహస్రనామావళిలోని 475 , 479 , 480 , 484 నామాలను పై రీతిగా 27 సార్లు చేయగా అష్టోత్తర శతనామావళి అగును.
- ఇప్పుడు శ్రద్ధ, భక్తులతో రెండు అరచేతులలో నాణెము లేక నాణెములను, 2 యాలకులను ఉంచుకొని కలశములో వేయాలి.
- కలశంలో 5 మామిడాకులు లేక 5 తమలపాకులు ఉంచి, దానిపై పీచుతీసి అలంకరించిన కొబ్బరికాయను ఉంచాలి.
- కొబ్బరికాయ కొప్పుపై దండవలె 11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి. అయితే ఈ సూత్రాన్ని ఉంచే ముందు... మరో పళ్ళెంలో ఒక తమలపాకు ఉంచి, ఆ తమలపాకుపై సూత్రాన్ని పెట్టి ... క్రింది నామాలను పఠిస్తూ, అక్షతలతో సూత్రాన్ని పూజించండి. ఆపై 11 పోగుల సూత్రాన్ని కొబ్బరికాయపై ఉంచాలి.
లలిత సహస్రనామంలో 475 నుంచి 527 నామం వరకు మొత్తం 53 నామాలు
వుంటాయి. ఈ నామాలకు ముందు ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని
జోడించండి. అప్పుడు మొత్తం 54 నామాలు అగును. వరుసగా ఈ 54 నామాలను పఠి౦చిన తదుపరి...
తిరిగి మరో మారు 475 నుంచి 527 నామం వరకు చదివి.... చివరలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అనగా ఆది అంత్యాలలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామం ఉంటుందన్నమాట.
తిరిగి మరో మారు 475 నుంచి 527 నామం వరకు చదివి.... చివరలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అనగా ఆది అంత్యాలలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామం ఉంటుందన్నమాట.
ఓం లలితాంబికాయై నమః
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం లలితాంబికాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం లలితాంబికాయై నమః
ఇంతటితో 9 రక్షాకవచాల పూజ పూర్తయినది.
ఇక షోడశోపచారాలతో కలశపూజను ఆచరించాలి.
ఇక షోడశోపచారాలతో కలశపూజను ఆచరించాలి.
Subscribe to:
Posts (Atom)