Monday, July 23, 2012

ఒకేసారి ఆచరించే నవరక్షాకవచ పూజ విధి - భాగం 2

"హ్రీం" బీజ రక్షాకవచ పూజా విధి ( 4 )
శ్రీం బీజ రక్షాకవచంపై  హ్రీం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
హ్రీం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే. 
 
  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్నిహ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 
    73 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
     
    74 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ
    సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    75 వ శ్లోకాన్ని చదువుతూ
    3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    76 వ శ్లోకాన్ని చదువుతూ
    4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    77 వ శ్లోకాన్ని చదువుతూ
    5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    78 వ శ్లోకాన్ని చదువుతూ
    6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    79 వ శ్లోకాన్ని చదువుతూ
    7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    80 వ శ్లోకాన్ని చదువుతూ
    8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    • రెండవ పుష్పాన్ని హ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
    • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
    • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని  
    81 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    82 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    83 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    84 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    85 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    86 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    87 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    88 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    • మూడవ పుష్పాన్నిహ్రీం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
    • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
    • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 
 89 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
90 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ
సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
91 వ శ్లోకాన్ని చదువుతూ
3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
92 వ శ్లోకాన్ని చదువుతూ
4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
93 వ శ్లోకాన్ని చదువుతూ
5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
94
వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
95 వ శ్లోకాన్ని చదువుతూ
7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
96 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.  
 
'హ్రీం' రుమాలుపై 8 చోట్ల సవ్యదిశలో ( గడియారంలో ముళ్ళు తిరిగే దిశవలె ) దిగువ 8 నామాలను చదువుతూ అక్షతలు వుంచండి.

1.      ఓం నిరాధారాయై నమః                              ఇది లలిత సహస్ర నామాలలో 132 వ నామం
  
2.      ఓం నిర్లేపాయై నమః                      ఇది లలిత సహస్ర నామాలలో 134 వ నామం  

3.      ఓం నిరాకులాయై నమః           ఇది లలిత సహస్ర నామాలలో 138 వ నామం

4.      ఓం నిర్గుణాయై నమః      ఇది లలిత సహస్ర నామాలలో 139 వ నామం

5.      ఓం నిష్కామాయై నమః                            ఇది లలిత సహస్ర నామాలలో 142 వ నామం 

6.      ఓం నిరుపప్లవాయై నమః             ఇది లలిత సహస్ర నామాలలో 143 వ నామం
  
7.      ఓం నిత్యముక్తాయై నమః                     ఇది లలిత సహస్ర నామాలలో 144 వ నామం  

8.      ఓం నిర్వికారాయై నమః       ఇది లలిత సహస్ర నామాలలో 145 వ నామం

 

తదుపరి శ్రీలలితా త్రిశతి నామావళిలోని ముఖ్యమైన 54 "హ్రీం"కార రూపిణి నామాలు దిగువ ఇవ్వటం జరిగింది. రెండు చేతులు జోడించి భక్తి పూర్వకంగా  హ్రీం బీజాక్షర రక్షాకవచాన్ని వీక్షిస్తూ దిగువ నామాలను పఠించండి

 
1.        ఓం హ్రీంకారరూపాయై నమః                       శ్రీలలిత త్రిశతి నామాలలో  81 వ నామం
  
2.      ఓం హ్రీంకారనిలయాయై నమః                
శ్రీలలిత త్రిశతి నామాలలో 82   వ నామం   

3.      ఓం హ్రీంపదప్రియాయై నమః          
శ్రీలలిత త్రిశతి నామాలలో 83 వ నామం

4.      ఓం హ్రీంకారబీజాయై నమః     
శ్రీలలిత త్రిశతి నామాలలో 84 వ నామం

5.      ఓం హ్రీంకారమంత్రాయై నమః                 
శ్రీలలిత త్రిశతి నామాలలో 85   వ నామం

6.      ఓం హ్రీంకారలక్షణాయై నమః            
శ్రీలలిత త్రిశతి నామాలలో 86 వ నామం
  
7.      ఓం హ్రీంజపసుప్రీతాయై నమః                  
శ్రీలలిత త్రిశతి నామాలలో 87 వ నామం 

8.      ఓం హ్రీంమత్యై  నమః      
శ్రీలలిత త్రిశతి నామాలలో 88 వ నామం

9.
        ఓం హ్రీంవిభూషణాయై నమః                శ్రీలలిత త్రిశతి నామాలలో  89 వ నామం

  
10.      ఓం హ్రీంశీలాయై నమః                     
శ్రీలలిత త్రిశతి నామాలలో 90 వ నామం   

11.      ఓం హ్రీంపదారాధ్యాయై  నమః          
శ్రీలలిత త్రిశతి నామాలలో 91   వ నామం

12 .      ఓం హ్రీంగర్భాయై నమః      
శ్రీలలిత త్రిశతి నామాలలో  92 వ నామం

13 .      ఓం హ్రీంపదాభిదాయై నమః                 
శ్రీలలిత త్రిశతి నామాలలో 93 వ నామం

14 .      ఓం హ్రీంకారవాచ్యాయై నమః             
శ్రీలలిత త్రిశతి నామాలలో 94 వ నామం
  
15 .      ఓం హ్రీంకారపూజ్యాయై  నమః              
శ్రీలలిత త్రిశతి నామాలలో 95 వ నామం 

16 .      ఓం హ్రీంకారపీఠికాయై నమః       
శ్రీలలిత త్రిశతి నామాలలో 96 వ నామం

17 .        ఓం హ్రీంకారవేద్యాయై నమః                   శ్రీలలిత త్రిశతి నామాలలో  97 వ నామం

  
18 .      ఓం హ్రీంశిఖామణయే నమః                      
శ్రీలలిత త్రిశతి నామాలలో 204   వ నామం   

19 .      ఓం హ్రీంకారకుండాగ్నిశిఖాయై నమః           
శ్రీలలిత త్రిశతి నామాలలో 205 వ నామం

20 .      ఓం హ్రీంకారశశిచంద్రికాయై నమః     
శ్రీలలిత త్రిశతి నామాలలో 206 వ నామం

21 .      ఓం హ్రీంకారభాస్కరరుచ్యై నమః                   
శ్రీలలిత త్రిశతి నామాలలో 207 వ నామం

22 .      ఓం హ్రీంకారాంభోదచంచలాయై నమః             
శ్రీలలిత త్రిశతి నామాలలో 208 వ నామం
  
23 .      ఓం హ్రీంకారకందాంకురికాయై నమః              
శ్రీలలిత త్రిశతి నామాలలో 209 వ నామం 

24 .      ఓం హ్రీంకారైకపరాయణాయై నమః      
శ్రీలలిత త్రిశతి నామాలలో  210   వ నామం

25 .      ఓం హ్రీంకారదీర్ఘికాహంస్త్యె నమః                 శ్రీలలిత త్రిశతి నామాలలో 211 వ నామం   

26 .      ఓం హ్రీంకారోద్యానకేకిన్యై  నమః          
శ్రీలలిత త్రిశతి నామాలలో 212 వ నామం

27 .      ఓం హ్రీంకారారణ్యహరిణ్యై నమః    
శ్రీలలిత త్రిశతి నామాలలో 213 వ నామం

28 .      ఓం హ్రీంకారావాలవల్లర్యై  నమః              
శ్రీలలిత త్రిశతి నామాలలో 214 వ నామం

29 .      ఓం హ్రీంకారపంజరశుక్త్యై  నమః             
శ్రీలలిత త్రిశతి నామాలలో 215 వ నామం
  
30 .      ఓం హ్రీంకారాఙ్గణదీపికాయై నమః              
శ్రీలలిత త్రిశతి నామాలలో 216 వ నామం 

31 .      ఓం హ్రీంకారకందరాసింహ్యై నమః       
శ్రీలలిత త్రిశతి నామాలలో 217 వ నామం

32 . 
     ఓం హ్రీంకారాంబుజభృంగికాయై  నమః           
శ్రీలలిత త్రిశతి నామాలలో 218 వ నామం   

33 .      ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై   నమః           
శ్రీలలిత త్రిశతి నామాలలో 219 వ నామం

34 .      ఓం హ్రీంకారతరుమంజర్యై  నమః     
శ్రీలలిత త్రిశతి నామాలలో 220 వ నామం

35 .      ఓం హ్రీంకారమూర్తయే నమః               
శ్రీలలిత త్రిశతి నామాలలో 281 వ నామం

36 .      ఓం హ్రీంకారశౌధశృంగకపోతికాయై నమః         
శ్రీలలిత త్రిశతి నామాలలో 282 వ నామం
  
37 .      ఓం హ్రీంకారదుగ్ధాభ్ధిసుధాయై నమః            
శ్రీలలిత త్రిశతి నామాలలో 283 వ నామం 

38 .      ఓం హ్రీంకారకమలేన్దిరాయై నమః       
శ్రీలలిత త్రిశతి నామాలలో 284 వ నామం

39 .      ఓం హ్రీంకారమణిదీపార్చిషే నమః             
శ్రీలలిత త్రిశతి నామాలలో 285 వ నామం

40 .      ఓం హ్రీంకారతరుశారికాయై నమః            
శ్రీలలిత త్రిశతి నామాలలో 286 వ నామం
  
41 .      ఓం హ్రీంకారపేటకమణయే నమః                     
శ్రీలలిత త్రిశతి నామాలలో 287 వ నామం 

42 .      ఓం హ్రీంకారాదర్శబింబికాయై నమః      
శ్రీలలిత త్రిశతి నామాలలో 288 వ నామం

43 .      ఓం హ్రీంకారకోశాసిలతాయై  నమః              
శ్రీలలిత త్రిశతి నామాలలో 289 వ నామం

44 .      ఓం హ్రీంకారాస్థాననర్తక్త్యె నమః             
శ్రీలలిత త్రిశతి నామాలలో 290 వ నామం
  
45 .      ఓం హ్రీంకారశుక్తికాముక్తామణయే నమః          
శ్రీలలిత త్రిశతి నామాలలో 291 వ నామం 

46 .      ఓం హ్రీంకారబోధితాయై నమః      
శ్రీలలిత త్రిశతి నామాలలో 292 వ నామం

47 .      ఓం హ్రీంకార మయసౌవర్ణస్తంభ విద్రుమ పుత్రికాయై  నమః                           
శ్రీలలిత త్రిశతి నామాలలో 293 వ నామం

48 .      ఓం హ్రీంకారవేదోపనిషదే నమః             
శ్రీలలిత త్రిశతి నామాలలో 294 వ నామం
  
49 .      ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః           
శ్రీలలిత త్రిశతి నామాలలో 295 వ నామం 

50 .      ఓం హ్రీంకారనందనారామనవ కల్పకవల్లర్యై  నమః    
శ్రీలలిత త్రిశతి నామాలలో 296

51 .      ఓం హ్రీంకార హిమవద్గంగాయై  నమః           
శ్రీలలిత త్రిశతి నామాలలో 297 వ నామం

52 .      ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై  నమః             
శ్రీలలిత త్రిశతి నామాలలో 298 వ నామం
  
53 .      ఓం హ్రీంకారమంత్రసర్వస్వాయై  నమః           
శ్రీలలిత త్రిశతి నామాలలో 299 వ నామం 

54 .      ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై నమః       
శ్రీలలిత త్రిశతి నామాలలో 300 వ నామం


ఇంతటితో హ్రీం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.
    "ఐం" బీజ రక్షాకవచ పూజా విధి ( 5 ) 
    తరువాత హ్రీం బీజ రక్షాకవచంపై  ఐం బీజ రక్షాకవచాన్ని ఉంచండి. ఐం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే.  
     
     
  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్నిఐం బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 
    97 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
     
    98 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ
    సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    99 వ శ్లోకాన్ని చదువుతూ
    3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    100 వ శ్లోకాన్ని చదువుతూ
    4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    101 వ శ్లోకాన్ని చదువుతూ
    5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
    102 వ శ్లోకాన్ని చదువుతూ
    6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి. 
    103 వ శ్లోకాన్ని చదువుతూ
    7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    104 వ శ్లోకాన్ని చదువుతూ
    8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    • రెండవ పుష్పాన్ని ఐం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
    • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
    • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
      లలితా సహస్రనామ స్తోత్రంలోని  
    105 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    106 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    107 వ శ్లోకాన్ని చదువుతూ 3సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    108 వ శ్లోకాన్ని చదువుతూ 4సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    109 వ శ్లోకాన్ని చదువుతూ 5సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    110 వ శ్లోకాన్ని చదువుతూ 6సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    111 వ శ్లోకాన్ని చదువుతూ 7 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి.
    112 వ శ్లోకాన్ని చదువుతూ 8 సంఖ్య దగ్గర అక్షతలు వేయాలి
    • మూడవ పుష్పాన్నిఐం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
    • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
    • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి. 
    లలితా సహస్రనామ స్తోత్రంలోని 
     113 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 114 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
    115 వ శ్లోకాన్ని చదువుతూ
    3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
    116 వ శ్లోకాన్ని చదువుతూ
    4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
    117 వ శ్లోకాన్ని చదువుతూ
    5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
    118 వ శ్లోకాన్ని చదువుతూ
    6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
    119 వ శ్లోకాన్ని చదువుతూ
    7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
    120 వ శ్లోకాన్ని చదువుతూ
    8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
తదుపరి శ్రీలలితా సహస్ర నామాలలోని ముఖ్యమైన 54 "సరస్వతీ దేవి" నామాలు దిగువ ఇవ్వటం జరిగింది. రెండు చేతులు జోడించి భక్తి పూర్వకంగా  ఐం బీజాక్షర రక్షాకవచాన్ని వీక్షిస్తూ దిగువ నామాలను పఠించండి
 
1 .        ఓం కుండలిన్యై నమః                        శ్రీలలిత సహస్ర నామాలలో  110 వ నామం
  
2 .        ఓం శారదారాధ్యాయై నమః                 
శ్రీలలిత సహస్ర నామాలలో 123  వ నామం   

3 .       ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః         
శ్రీలలిత సహస్ర నామాలలో 204 వ నామం

4 .      ఓం మహామంత్రాయై నమః     
శ్రీలలిత సహస్ర నామాలలో 227 వ నామం

5 .      ఓం మనువిద్యాయై నమః               
శ్రీలలిత సహస్ర నామాలలో 238   వ నామం

6 .     ఓం చంద్రవిద్యాయై నమః            
శ్రీలలిత సహస్ర నామాలలో 239 వ నామం
  
7 .    ఓం బ్రహ్మరూపాయై నమః                     
శ్రీలలిత సహస్ర నామాలలో 265 వ నామం 

8 .      ఓం నాదరూపాయై నమః       
శ్రీలలిత సహస్ర నామాలలో 299 వ నామం

9.
      ఓం కళావత్యై నమః                      శ్రీలలిత
సహస్ర నామాలలో  327 వ నామం
  
10 .      ఓం కలాలాపాయై నమః              
శ్రీలలిత సహస్ర నామాలలో 328 వ నామం   

11.      ఓం వేదవేద్యాయై  నమః          
శ్రీలలిత సహస్ర నామాలలో 335 వ నామం

12 .     ఓం వేదజనన్యై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో  338 వ నామం

13 .     ఓం తమోపహాయై నమః                    
శ్రీలలిత సహస్ర నామాలలో 361 వ నామం

14.     ఓం పశ్యంత్యై నమః             
శ్రీలలిత సహస్ర నామాలలో 368 వ నామం
  
15 .      ఓం మధ్యమాయై నమః                 
శ్రీలలిత సహస్ర నామాలలో 370 వ నామం 

16 .      ఓం వైఖరీరూపాయై నమః       
శ్రీలలిత సహస్ర నామాలలో 371 వ నామం

17 .       ఓం విద్యా విద్యాస్వరూపిణ్యై నమః            శ్రీలలిత
సహస్ర నామాలలో  402 వ నామం
  
18.      ఓం గాయత్ర్యై నమః                     
శ్రీలలిత సహస్ర నామాలలో 420 వ నామం   

19 .      ఓం హంసిన్యై నమః           
శ్రీలలిత సహస్ర నామాలలో 456 వ నామం

20 .     ఓం సిద్ధవిద్యాయై నమః     
శ్రీలలిత సహస్ర నామాలలో 472 వ నామం

  21.     ఓం సర్వవర్ణోపశోభితాయై నమః             
శ్రీలలిత సహస్ర నామాలలో 529 వ నామం

22 .     ఓం విద్యాయై నమః             
శ్రీలలిత సహస్ర నామాలలో 549 వ నామం
  
23.      ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః            
శ్రీలలిత సహస్ర నామాలలో 577 వ నామం 

24.      ఓం శ్రీవిద్యాయై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో  585   వ నామం

25 .      ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః        శ్రీలలిత సహస్ర నామాలలో  587 వ నామం

26.      ఓం కళాత్మికాయై నమః                     
శ్రీలలిత సహస్ర నామాలలో 611 వ నామం   

27 .      ఓం కళానాథాయై నమః          
శ్రీలలిత సహస్ర నామాలలో 612 వ నామం

28 .      ఓం కావ్యాలాపవినోదిన్యై నమః     
శ్రీలలిత సహస్ర నామాలలో 613 వ నామం

29 .      ఓం వాగధీశ్వర్యై  నమః               
శ్రీలలిత సహస్ర నామాలలో 640 వ నామం

30 .      ఓం జ్ఞానదాయై నమః            
శ్రీలలిత సహస్ర నామాలలో 643 వ నామం
  
31 .      ఓం జ్ఞానవిగ్రహాయై నమః             
శ్రీలలిత సహస్ర నామాలలో 644 వ నామం 

32 .     ఓం బ్రాహ్మణ్యై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో 674 వ నామం

33 .
     ఓం భాషారూపాయై నమః                     
శ్రీలలిత సహస్ర నామాలలో 678  వ నామం   

34 .      ఓం సావిత్ర్యై నమః          
శ్రీలలిత సహస్ర నామాలలో 699 వ నామం

35 .      ఓం సరస్వత్యై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో 704 వ నామం

36 .      ఓం శాస్త్రమయ్యై నమః                       
శ్రీలలిత సహస్ర నామాలలో 705 వ నామం

37 .     ఓం గురుమండల
రూపిణ్యై  నమః           శ్రీలలిత సహస్ర నామాలలో 713 వ నామం
  
38 .      ఓం గురుప్రియాయై నమః                 
శ్రీలలిత సహస్ర నామాలలో 722 వ నామం 

39 .      ఓం ప్రాణదాయై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో 783 వ నామం

40 .      ఓం
ప్రాణరూపిణ్యై నమః                        శ్రీలలిత సహస్ర నామాలలో 784 వ నామం

41 .      ఓం కళామాలాయై నమః            
శ్రీలలిత సహస్ర నామాలలో 794 వ నామం
  
42 .      ఓం కళానిధయే నమః                    
శ్రీలలిత సహస్ర నామాలలో 797 వ నామం 

43 .      ఓం కావ్యకళాయై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో 798 వ నామం

44 .     ఓం ప్రాణేశ్వర్యై నమః                        
శ్రీలలిత సహస్ర నామాలలో 831 వ నామం

45 .     ఓం ప్రాణదాత్ర్యై  నమః            
శ్రీలలిత సహస్ర నామాలలో 832 వ నామం
  
46 .      ఓం ఛందస్సారాయై నమః                 
శ్రీలలిత సహస్ర నామాలలో 844 వ నామం 

47 .      ఓం మంత్రసారాయై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో 846 వ నామం

48 .     ఓం వర్ణరూపిణ్యై నమః                      
శ్రీలలిత సహస్ర నామాలలో 850 వ నామం

49 .     ఓం గానలోలుపాయై నమః            
శ్రీలలిత సహస్ర నామాలలో 857 వ నామం
  
50.      ఓం సామగానప్రియాయై నమః              
శ్రీలలిత సహస్ర నామాలలో 909 వ నామం 

51.      ఓం స్తుతిమత్యై నమః      
శ్రీలలిత సహస్ర నామాలలో 928 వ నామం

  52.     ఓం శ్రుతిసంస్తుతవైభవాయై నమః           
శ్రీలలిత సహస్ర నామాలలో 929 వ నామం

53 .     ఓం జ్ఞానముద్రాయై నమః            
శ్రీలలిత సహస్ర నామాలలో 979 వ నామం
  
54.      ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః             
శ్రీలలిత సహస్ర నామాలలో 981 వ నామం

 

ఇంతటితో ఐం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.

"గం" బీజ రక్షాకవచ పూజా విధి ( 6 )
తరువాత ఐం రక్షాకవచంపై  గం బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
గం బీజ రక్షాకవచం పై మీకు అర్ధమయ్యే లాగా 1 నుంచి 8 వరకు సంఖ్యలు ఇచ్చితిని. ఇది కేవలం గుర్తు కోసమే. 

 

  • వరుస శ్లోకాలను పఠి౦చేటప్పుడు, వరుస సంఖ్యల దగ్గర అక్షతలను వేయండి.
  • ముందుగా ఒక పుష్పాన్ని"గం" బీజ రక్షాకవచం మధ్యన ఉంచండి.
  • భక్తితో నమస్కరించుకొనండి. పుష్పాన్నితీసి మొదటి ఎండు కొబ్బరి గిన్నెలో ఉంచుకోవాలి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 121 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
122 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
123 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
124 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
125 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
126 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
127 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
128 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
  • రెండవ పుష్పాన్ని గం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • పుష్పాన్ని భక్తీతో రెండవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 129 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
130 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
131 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
132 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
133 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
134 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
135 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
136 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
  • మూడవ పుష్పాన్నిగం బీజ రక్షాకవచం మధ్యన ఉంచుకొని ప్రార్దించి,
  • పుష్పాన్ని తీసి భక్తీతో మూడవ ఎండు కొబ్బరి గిన్నెలో వేసుకొండి.
  • తదుపరి క్రింది శ్లోకాలకు... "ఓం" అను ప్రణవమును జోడించి భక్తితో పఠి౦చాలి.
లలితా సహస్రనామ స్తోత్రంలోని 137 వ శ్లోకాన్ని చదువుతూ 1 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి. 
138 వ శ్లోకాన్ని చదువుతూ 2 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
139 వ శ్లోకాన్ని చదువుతూ 3 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
140 వ శ్లోకాన్ని చదువుతూ 4 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
141 వ శ్లోకాన్ని చదువుతూ 5 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
142 వ శ్లోకాన్ని చదువుతూ 6 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
143 వ శ్లోకాన్ని చదువుతూ 7 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
144 వ శ్లోకాన్ని చదువుతూ 8 వ నంబర్ దగ్గర అక్షతలు వేయాలి.
ఇంతటితో గం బీజ రక్షాకవచ పూజ పూర్తయినది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.